Samantha : సమంత తండ్రి మృతి.. కారణం ఏంటంటే..?
- సమంత తండ్రి కన్నుమూత
- కేరళ చేరుకున్న నటి సమంత
- కొంత కాలంగా ముంబాయిలో ఉంటున్న సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తండ్రి జోలెఫ్ ప్రభు ఈ రోజు మృతి చెందారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసారు సమంత. గత కొంత కాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో భాదపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబాయి లో ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలియగానే హూటా హుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది.
చాలా కాలంగా సమంత షూటింగ్ నిమిత్తం కుటుంబ సభ్యులకు దూరంగా కొన్నాళ్ళు హైదరాబాద్ లో మరికొన్ని రోజులు ముంబాయి లో ఉంటోంది. సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. తన తండ్రి గురించి గతంలో ఓ ఇంటర్వ్యూ లో సామ్ మాట్లాడుతూ ఆయన నన్నుఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. నా మొదటి సినిమా చేసే టైమ్ లో అసలు నేను యాక్టింగ్ చేయగలనా అని బయపడిపడినప్పుడు ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాక నన్ను చూసి ఆయన ఎంతగానో ఆనందించారు’ అని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!