Samantha : మళ్ళీ పెళ్లి చేసుకున్న సమంత.. వరుడు ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2017 అక్టోబర్ 6న టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత ఇరువురికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అనంతరం నటి శోభిత దూళిపాళ్లను నాగ చైతన్య వివాహం చేసుకున్నాడు. ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగానాలు వినిపించాయి కానీ అవేవి నిజం కాలేదు. అయితే దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి.
అనేక సార్లు రాజ్ నిడిమోరు, సమంత జంటగా విదేశాలో వెకేషన్ లో కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయు. కానీ రాజ్ తో రిలేషన్ గురించి సమంత ఓపెన్ అవ్వలేదు సామ్. కానీ వీరు పెళ్లి చేసుకుంటారని గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నా కూడా సమంత, రాజ్ నిడిమోరు ఎప్పుడు స్పందించేలేదు. ఇదిలా ఉండగా ఈ రోజు ఉదయం అందరి ఊహాగానాలకు తెరదించుతూ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుంది సమంత. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత మేడలో మూడు ముళ్ళు వేసాడు రాజ్. సమంత పెళ్లి చేసుకుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు విశేష్ తెలుపుతున్నారు సామ్ అభిమానులు
Also Read
- స్టార్ హీరో లేడు.. భారీ ప్రమోషన్ లేదు.. రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.130 కోట్లు వసూళ్లు.. Hanuman Ansh ఫుల్ స్టోరీ ఇదే!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
తాజావార్తలు
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్‌కు షాక్.. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరం.. అసలు కారణం ఇదే!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!
-
CM Chandrababu: నేడు కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులతో ముఖాముఖి, పార్టీ కార్యకర్తలతో సమావేశం!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!