టాలీవుడ్ హీరోయిన్లలో సమంత గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకుల గొడవ.. మరోవైపు పుష్పలో ఐటం సాంగ్ వంటి విషయాలతో సమంత వార్తల్లో నిలుస్తోంది. దీంతో సమంత క్రేజ్ను పలు వ్యాపార సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా కడప పట్టణంలో ఆదివారం నాడు హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. Read…
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రమోషన్లో భాగంగానే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ…
మైత్రీ మూవీ మేకర్స్ నుండి అప్ డేట్ అంటే కాస్తంత అటూ ఇటూ అవుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేస్తూ మోస్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’లోని సమంత ఐటమ్ సాంగ్ ను గంట ముందే రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బృందం. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేయడమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే… అది అల్లు అర్జున్ మూవీలో సుకుమార్ డైరెక్షన్…
సమంత గ్లామర్ హద్దులు చెరిపేస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే అలాగే అన్పిస్తోంది మరి. సామ్ ఓటిటి ఎంట్రీ మూవీ “ఫ్యామిలీ మ్యాన్-2” చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డును అందుకుంది. ఈ వేడుక గత రాత్రి ముంబైలో జరగగా సామ్ కూడా హాజరైంది. ఈ వేడుకల్లో సామ్ భాగంగా సామ్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సామ్ సుకుమార్…
నిన్న విడుదలైన టాలీవుడ్ మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ పై సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా ట్రైలర్ పై ఆసక్తికరంగా స్పందించారు. “ట్రైలర్ లోని ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. మైండ్ బ్లోయింగ్!! మాస్టర్ స్టోరీ టెల్లర్ తిరిగి వచ్చాడు. ట్రైలర్ అంతా గూస్బంప్స్!!” అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ భారీ పాన్…
సమంత రూత్ ప్రభు ఈ ఏడాది ఎక్కువగా వార్తల్లో సెలెబ్రిటీలలో ఒకరు. తాజాగా ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుని మరోమారు అందరి దృష్టిని ఆకర్షించింది సామ్. ఈ స్టార్ బ్యూటీ తొలి ఓటిటి ప్రాజెక్ట్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో నటించి అద్భుతమైన నటనను కనబర్చింది. సంక్లిష్టమైన రాజి పాత్రను పోషించినందుకు సమంతపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా సమంత యాక్షన్ డ్రామా సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ 2″కు ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ ఓటిటి అవార్డును…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో హడావిడిగా ఉన్న విషయం తెలిసిందే. భార్య ఉపాసన చెల్లెలు అనుష్పల- అర్మాన్ ల వివాహం గ్రాండ్ గా జరుగుతుంది. ఈ వివాహ ఏర్పాట్లు అన్ని రామ్ చరణ్ – ఉపాసన దంపతులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ పెళ్లి వేడుక వలనే చెర్రీ ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కి హాజరుకాలేకపోయాడు. ఇకపోతే ఈ పెళ్లి వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత…
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం ‘పుష్ప ది రైజ్’. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 17 న విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సిజ్లింగ్ అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.…