Home
Samantha
Samantha News
-
వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!
ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తాజాగా ఓ పాప పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే సమంత అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసింది కీర్తి సురేష్. తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని పరిచయం చేసింది. Read Also : భర్తను… -
ఏప్రిల్లో థియేటర్లలో సమంత సినిమా..
సమంత నటించిన సినిమా ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. విజయ్ సేతుపతితో, నయనతారతో కలసి సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో టీజర్ను ఫిబ్రవరి 11న విడుదల చేయనున్నట్లు పోస్టర్ ద్వారా తెలియచేశాడు. ఇక ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఏప్రిల్లో థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ తో పాటు మూవీ విడుదల తేదీ ప్రకటిస్తూ ‘2.2.2022న 2.22కి రిపోర్టింగ్.… -
సామ్ టీ షర్ట్ ధర, దానిపై ఉన్న వర్డ్స్ రెండూ షాకింగ్!!
సౌత్ స్టార్ సామ్ తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది. అక్కడ ఓ సెలూన్లో నుంచి బయటకు వస్తున్న సామ్ ను కెమెరాలో బంధించారు. సమంత పర్ఫెక్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. క్యాజువల్ లుక్ లో టీ-షర్టుపై ప్రత్యేక సందేశంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ పిక్ లో సామ్ ధరించిన షర్ట్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే ఆ షర్ట్ దాదాపు ఒక సామాన్యుడి నెల జీతం…… -
నా భర్తకు కూడా సామ్ హాట్ గా కన్పించింది : ప్రియమణి
సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈసారి గ్లామర్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ప్రియమణి ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది. అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి… -
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… సామ్, నయన్ పై ప్రియమణి కామెంట్స్
“ది ఫ్యామిలీ మ్యాన్ 2″లో ప్రియమణి తన బలమైన పాత్రతో బాలీవడ్ తో పాటు దక్షిణాదిలోనూ నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటీమణులు మొత్తం సినిమాను తమ భుజాలపై మోయగలిగేలా కాలం మారిందని అభిపాయ పడింది. Read Also : లాహే సిస్టర్స్ తో ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లాఫింగ్ రైడ్! “ఖచ్చితంగా పరిస్థితులు మారాయి. హీరోయిన్ అంటే గ్లామర్ గా, పొట్టి… -
100 సార్లు పడిపోయా… వదిలేయాలని అనుకున్నా… కానీ… : సమంత
సమంతా ఫ్యాషన్ లుక్స్లో, యాక్టింగ్తో పాటు సోషల్ మీడియా ప్రెజెన్స్లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 100 సార్లు పడిపోయాను… ప్రతిసారీ లేచాను… అంటూ సామ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆమె గత 10 రోజులుగా రోజుకు దాదాపు 5-6 గంటల పాటు ప్రాక్టీస్ చేసిన తన తాజా స్కీయింగ్ నైపుణ్యాల గురించి ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం స్విట్జర్లాండ్లో హాలీడేలో ఉన్న సమంత తాను స్కీయింగ్… -
‘పుష్ప’ను వదులుకున్న ఐదుగురు స్టార్స్ !!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్… -
మరో ఐటెంసాంగ్ లో సమంత.. ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేసింది. ఇక ఇటీవల ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసిన ఈ బ్యూటీ.. ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఇక మరోసారి అమ్మడు ఐటెం సాంగ్ కి సిద్దమైందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. పూరి- విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న… -
సమంత లైఫ్ లో మ్యాజిక్… కొత్త పిక్ తో రివీల్ !!
సమంత రూత్ ప్రభు లైఫ్ లో ఇప్పుడు మ్యాజిక్ జరుగుతోందట. తాజాగా షేర్ చేసిన పోస్టులలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్ విహారయాత్రలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆమె తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్ వేసుకుని ఫొటోకు… -
చై- సామ్ విడాకులకు కారణం నేనే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నిత్యం వారి విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అక్కినేని నాగార్జుననే కారణం అని, ఆయన వలనే ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ , సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. కొన్ని విషయాల్లో సామ్ పనులు, నాగ్ కి…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Parliament Special Session 2026: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై ఉత్కంఠ
-
December Rule Changes: డిసెంబర్ 1 నుంచి మారబోతున్న రూల్స్ ఇవే.. ఎస్బీఐ కార్డుల బాదుడు నుంచి ఆధార్ ఫ్రీ అప్డేట్ వరకు!
-
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
-
Post Office MIS Scheme: ఒక్కసారి రూ.5 డిపాజిట్ చేస్తే.. నెలానెలా జీతం లాంటి ఆదాయం!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!