DK Shivakumar: హస్తినలో డీకే.శివకుమార్.. సోనియా, రాహుల్‌గాంధీతో కీలక భేటీ
- హస్తినలో డీకే.శివకుమార్
- సోనియా, రాహుల్‌గాంధీతో కీలక భేటీ
- పార్లమెంట్ సమావేశాల వేళ ఆసక్తిరేపుతోన్న సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ హస్తిన పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిశారు. పార్లమెంట్ సమావేశాల్లో అగ్ర నేతలంతా బిజీగా ఉన్నారు. ఈ సమయంలో డీకే.శివకుమార్‌కు అపాయింట్‌మెంట్ దొరకడం రాజకీయంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర సమస్యలపై చర్చించడానికే అని చెబుతున్నా.. పొలిటికల్‌గా ఏదో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై గుండె పగిలే రిపోర్ట్!
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
కొంత కాలంగాలో కర్ణాటకలో సీఎం కుర్చీపై పంచాయితీ నడుస్తోంది. హస్తిన వేదికగా చాలా రోజులు ముఖ్యమంత్రి మార్పుపై పంచాయితీ నడిచింది. అనంతరం బెంగళూరుకు షిప్ట్ అయింది. ఒకసారి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్ ఇవ్వగా.. ఇంకొకసారి శివకుమార్ బ్రేక్ ఫాస్ట్ ఇచ్చారు. ఇలా కొద్దిరోజులు బ్రేక్ ఫాస్ట్ రాజకీయాలు నడిచాయి. కానీ ముఖ్యమంత్రి మార్పు జరగలేదు. ప్రస్తుతం స్తబ్దతగా ఉన్న రాజకీయాలు మరోసారి ఢిల్లీ వేదికగా హీటెక్కుతోంది.
ఇది కూడా చదవండి: Turkey Video: టర్కీ పార్లమెంట్‌లో ఫైటింగ్.. కొట్టుకున్న అధికార-విపక్ష ఎంపీలు
ఇటీవల కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంది. దీంతో డీకే.శివకుమార్ మద్దతుదారులు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య సీఎం కుర్చీపై పంచాయితీ నడిచింది. కానీ అధిష్టానం ఏమీ తేల్చలేదు. ఈసారైనా తేల్చుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!