‘పుష్ప’ మాస్ ట్రీట్… ఇంటర్వెల్‌కు ముందే సమంత ఐటమ్ సాంగ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’ నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సాధారణంగా చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే సెకండ్ హాఫ్‌లోనే ఉంటుంది. అయితే ‘పుష్ప’లో మాత్రం ఇంటర్వెల్‌కు ముందే సమంత ‘ఊ అంటావా మావా..’ అంటూ తన ఐటమ్ సాంగ్‌తో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పాట మాస్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అని.. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు అభిమానులను ఉర్రూతలూగిస్తాయని మేకర్స్ చెప్తున్నారు.
Read Also: దేనికైనా సై అంటున్న ఆది పినిశెట్టి!
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో డైరెక్టర్ సుకుమార్ ఈ పాటను ఫస్ట్ హాఫ్‌లోనే ప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్.. సెకండ్ హాఫ్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించాడట. సినిమాకు ఇదే హైలైట్ కానుందని టాక్ నడుస్తోంది. ఇది దట్టమైన అటవీ ప్రాంతంలో బైక్ చేజ్ ఎపిసోడ్ అని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీలో అనసూయ, సునీల్ మేకోవర్ ప్రేక్షకులను షాక్ చేస్తుందని.. ఐపీఎస్ అధికారిగా ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించాడని ప్రచారం జరుగుతోంది. ఇక సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే రీతిలో కిక్ ఇస్తాయని టాక్.
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!