అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పేరు మారుమ్రోగిపోతుంది. వరుస విజయాలను అందుకోవడంతో పాటు అరుదైన గౌరవాలు ఆమె చెంత చేరుతున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సామ్.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందంజలో ఉంది. ఇక వీటితో పాటు తాజాగా మరో మైలురాయిని అమ్మడు అందుకొంది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ ఏడాది అత్యత్బుత…
సమంత రూత్ ప్రభు విడాకుల తరువాత గ్లామర్ డోస్ మరింతగా పెంచి తరచుగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సామ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఇక ఇటీవలే ‘పుష్ప’లో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇక ఫ్యాషన్, ఫిట్నెస్ వంటి విషయాల్లోనూ తనకంటూ ఓ పప్రత్యేకతను చాటుకుంటుంది ఈ అమ్మడు. జిమ్ లో ఆమె పడే కష్టం సినిమాలో సామ్ ఫిజిక్ చూస్తే అర్థమవుతుంది. వ్యాయామం అనేది మానసికంగా, శారీరకంగా మరింత…
తాను చేయలేనిది ఏమీ లేదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి నిరూపించుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో తన మొట్టమొదటి ప్రత్యేక డ్యాన్స్ నంబర్ “ఊ అంటావా ఉఊ అంటావా” చేసింది. ఈ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణను అందుకుంటుంది. “ఊ అంటావా” సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ టాప్ 100 మ్యూజిక్ వీడియోలలో మొదటి స్థానంలో ఉండడం విశేషం. ఇటీవల జరిగిన ‘పుష్ప’ పార్టీలో అల్లు అర్జున్ తనపై నమ్మకం…
టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్ , జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. జనవరి 7 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసేశారు చిత్ర బృందం . ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ ఆర్ఆర్ఆర్ త్రయం ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఇక ఈ సినిమాకు ముందు స్టార్ హీరోలు ఇలాంటి…
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ ఉంచి కొద్దిగా గ్యాప్ దొరికినా అమ్మడు టూర్స్ చెక్కేస్తోంది. తన స్నేహితురాళ్ళతో సమయాన్ని గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా సామ్ ‘యశోద’ షూటింగ్ ని కంప్లీట్ చేసి గోవా టూర్ కి చెక్కేసింది. సామ్ బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి తో కలిసి గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి ఫోటోలను సామ్ ఎప్పటికప్పుడు అభిమానులతో…
2021 ఎండింగ్ కు వచ్చేసింది… దీంతో రివైండ్ 2021 అంటూ ఈ ఏడాది జరిగిన అన్ని విషయాలను నెమరేసుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ట్రెండ్ ప్రకారం యూట్యూబ్ వారి వీడియో స్ట్రీమింగ్ వెబ్సైట్లో ఈ ఏడాది 100 పాపులర్ సాంగ్స్ లిస్ట్ ను విడుదల చేసింది. అయితే ఈ లిస్ట్ లో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత సాంగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం విశేషం. ‘పుష్ప’ నుంచి ఇటీవల విడుదలైన “ఊ అంటావా ఉఊ…
‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మాగ్నమ్ ఓపస్ లో ఒక హీరోగా నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు ప్రారంభించాడు. ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. కొరటాల ‘ఆచార్య’ను పూర్తి చేసే పనిలో ఉంటే, ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మరోవైపు వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి…
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. డిజెంబర్ 6న యశోద…