సమంత ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ హరి – హరీష్ దర్శత్వంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తీస్తున్నాం. కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఏక కాలంలో విడుదల చేస్తాం. డిజెంబర్ 6న యశోద చిత్రీకరణ మొదలుపెట్టాం. 24తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రావు రమేష్, మురళీ శర్మ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జనవరి 3న రెండో షెడ్యూల్ ప్రారంభించి 12 వరకూ చేస్తాం. మూడో షెడ్యూల్ జనవరి 20 నుంచి మార్చి 31 వరకూ నిర్విరామంగా జరుగుతుంది. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దర్శకులు కొత్తవాళ్లు అయినప్పటికీ కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారు. విజువల్‌గా, టెక్నికల్‌గా సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ఖర్చు విషయంలో రాజీ పడటం లేదు’ అని చెప్పారు.
Also Read
- Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
- Chiranjeevi - Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు - ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
- Sukumar Universe: సుకుమార్ యూనివర్స్‌లో ఆరు సినిమాలు.. ఆరు షాకింగ్ జానర్లు! టాలీవుడ్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం..
- Mythri Movie Makers: మైత్రీ రిస్క్‌కు అదిరిపోయే రిజల్ట్.. ‘ఇరుముడి’ బ్లాక్‌బస్టర్ వెనుక ఆసక్తికర కథ!
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!