Home
Samantha
Samantha News
-
Samantha : ‘యశోద’కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే ‘యశోద’. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. Read Also :… -
Samantha: ట్రోలర్స్ కి సామ్ గట్టి వార్నింగ్.. ఏ కాలంలో ఉన్నారు.. ఆ డ్రెస్ వేసుకొంటే అంతేనా
చిత్ర పరిశ్రమ అన్నాకా అవమానాలు తప్పవు. మరి ముఖ్యంగా హీరోయిన్లకు ట్రోలింగ్ తప్పదు.. హీరోయిన్ ఎలా ఉన్నా ట్రోల్ చేస్తూనే ఉంటారు ట్రోలర్స్.. ఇక కొంతమంది హీరోయిన్లు ట్రోల్స్ ని పట్టించుకోరు.. మరికొంతమంది ఆ ట్రోలర్స్ కి గట్టిగా కౌంటర్ ఇచ్చి బుద్ధి చెప్తారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ట్రోలర్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇటీవల సామ్ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బోల్డ్ అవతారంలో కనిపిస్తున్న సామ్ పై… -
Samantha : సమంత వెనుక బాలీవుడ్ హీరో.. ఆ జంట మధ్య చిచ్చు పెట్టకు అంటున్న నెటిజన్స్
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.. దీనికోసం గతరాత్రి అమ్మడు ముంబైకి వెళ్ళింది. మీటింగ్ అనంతరం వరుణ్ ధావన్ తో సామ్ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఒక్కసారిగా… -
Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్
సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్మెంట్, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది.… -
Samantha: చైతన్య జ్ఞాపకాలను తుడిచేస్తున్న సమంత.. పెళ్లి చీరతో సహా వాటిని వెనక్కిచ్చేసి
అక్కినేని నాగ చైతన్య- సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. విబేధాల వలన కలిసి ఉండలేమని చెప్పుకొచ్చారు. ఇక వీరి వివాహం టాలీవుడ్ లోనే గ్రేట్ వెడ్డింగ్ లో ఒకటిగా జరిగింది. రెండు రోజులు , రెండు రిలీజియస్ పద్దతిలో వీరు వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లిరోజు సమంత ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. పెళ్లి అనుకున్నప్పటినుంచి పెళ్లి అయ్యేవరకు అమ్మడు వేసుకున్న ప్రతి డ్రెస్… -
Samantha: నెటిజన్స్ ఫైర్.. ఇంతలా దిగజారావ్ కాబట్టే అక్కినేని ఫ్యామిలీ వదిలించుకుంది.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటారు. చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ఎక్కువగా ఇదే పద్దతిని ఆచరిస్తూ ఉంటారు. స్టార్ డమ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఒక పక్క సినిమాలు.. మరోపక్క వాణిజ్య ప్రకటనలలో నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత కూడా అదే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. భర్త నాగ చైతన్యతో విడిపోయాక అమ్మడు ఫుల్ గా కెరీర్ మీదే ఫోకస్ పెట్టింది. భాషతో సంబంధం లేకుండా వరుస… -
Vijay Devarakonda : నెక్స్ట్ మూవీ కోసం స్టార్ డైరెక్టర్ ?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని “టక్ జగదీష్” ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. “లైగర్” షూటింగ్ పూర్తి చేసిన విజయ్ ఇప్పుడు మళ్లీ పూరి జగన్నాధ్‌తో “జనగణమన” అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఏకకాలంలో పూరీతో పాటు శివ నిర్వాణ చిత్రాన్ని కూడా పూర్తి చేయబోతున్నాడట విజయ్. అయితే విజయ్, శివ నిర్వాణం ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన… -
Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల నివాళి
దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 52 ఏళ్ళ వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల క్రికెట్ ప్రపంచంతో పాటు సెలెబ్రిటీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 1999 ప్రపంచ కప్‌ను గెలవడంలో భాగమయ్యాడు. షేన్ వార్న్ గొప్ప లెగ్ స్పిన్నర్లలో ఒకరు. ఆయన క్రికెట్ కెరీర్ లో 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు. షేన్ వార్న్… -
Samantha: కెరీర్ పై ఆశలు వదులుకున్నా.. ఆ సమయంలో నువ్వు వచ్చావు
సౌత్ హీరోయిన్ సమంతకు చిత్ర పరిశ్రమలో స్నేహితులు ఎక్కువే.. నిత్యం ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక వారి పుట్టినరోజు వస్తే స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలుపుతుంది. తాజాగా ఆమె నందిని రెడ్డికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. చిత్రపరిశ్రమలో డైరెక్టర్ నందిని రెడ్డి, సమంత మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్ చిన్మయి, నందిని రెడ్డి, సామ్… -
Samantha and Vijay Deverakonda : రౌడీ హీరోతో సామ్ రొమాన్స్ ?
రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ…
తాజావార్తలు
-
Vivek Chepuri : హీరోగా ఎంట్రీ ఇస్తున్న విలన్
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
Hyderabad: ప్రజాప్రతినిధులకే ‘టోకరా’.. నిత్య కిలాడీ బాలాజీ నాయుడు అరెస్ట్!
-
Kaziah Liz Mejo :ప్రపంచాన్ని ఏలేందుకు వెళ్తున్న కేరళ కుందెనపు బొమ్మ.. మిస్ యూనివర్స్ బరిలో 19 ఏళ్ల కజియా
-
Rice Price Fraud : తెలంగాణలో బియ్యం ధరల దోపిడీకి చెక్.. 370 కేసులు నమోదు
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!