Samantha and Vijay Deverakonda : రౌడీ హీరోతో సామ్ రొమాన్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరోతో సమంత రొమాన్స్ చేయబోతోందట. ‘మహానటి’లో కాసేపు తెరపై అలరించిన ఈ జంట మరోమారు పూర్తిస్థాయిలో తెరపై జంటగా సందడి చేయబోతున్నారట. యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ రూపొందనున్న. ఈ మూవీలో విజయ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ ముందుగా భావించారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో వెండితెర రొమాన్స్ కు సామ్ ఎంపికైందని సమాచారం. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ రొమాంటిక్ డ్రామాలో సామ్ హీరోయిన్ గా నటించబోతోంది.
Read Also : Radhe Shyam on Metaverse : ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డు… యూనిక్ వెర్షన్ లో మూవీ
Also Read
మేకర్స్ ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు ఇవ్వలేదు. కానీ శివ నిర్వాణ హృదయాన్ని హత్తుకునే కథతో విజయ్ దేవరకొండ, సమంతను ఆకట్టుకున్నాడని, అందుకే స్టార్స్ ఇద్దరూ వెంటనే ఈ మూవీలో నటించడానికి అంగీకరించారు అని అంటున్నారు. విజయ్, శివ కాంబోలో వస్తున్న మొదటి చిత్రం ఇదే కాగా, సమంత మాత్రం ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మజిలీ’లో నటించింది. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతున్న ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?