Home
Samantha
Samantha News
-
మరోసారి సామ్-చై ఆన్ స్క్రీన్ రొమాన్స్…!
రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంతా మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారట. గతంలో సామ్-చై ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మజిలి వంటి చిత్రాల్లో నటించారు. తాజా సమాచారం ప్రకారం మరోసారి ఈ రియల్ లైఫ్ జంట రీల్ లైఫ్ జంటగా కన్పించబోతున్నారట. నాగార్జున హీరోగా నటించనున్న చిత్రం “బంగార్రాజు”. ఇందులో నాగ చైతన్య, సమంతా కలిసి నటించనున్నారు. వారిద్దరూ స్క్రిప్ట్ విన్నారని, అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని తెలుస్తోంది.… -
‘సినిమా బండి’ ట్రైలర్ పై ప్రశంసల వర్షం
ప్రవీణ్ కంద్రెగుల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సినిమా బండి’. మే 14న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రముఖులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ట్రైలర్ హానెస్ట్ గా, ఇన్నోసెంట్ గా ఉంటూనే నవ్వులు కురిపిస్తోందంటూ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, సందీప్ కిషన్, మనోజ్ బాజ్పాయి తదితరులు ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ‘సినిమా బండి’ ట్రైలర్… -
‘జాను’ పాటకు వంద మిలియన్ వ్యూస్!
తమిళ చిత్రం ’96’కు తెలుగు సీక్వెల్ గా తెరకెక్కింది ‘జాను’. సమంత, శర్వానంద్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళంలోని మ్యాజిక్ ను తెలుగులో రిపీట్ చేయలేకపోయింది. నిజానికి అది అసాధ్యమని సమంత భావించినా, నిర్మాత ‘దిల్’ రాజు మాట కాదనలేక ఆమె ‘జాను’లో నటించింది. చివరకు సమంత భయమే నిజమైంది. ఈ సినిమా ఇలా వచ్చి, అలా వెళ్ళిపోయింది. చాలామందికి ‘జాను’ వంటి సినిమా ఒకటి వచ్చిందని కూడా గుర్తులేదు. చిత్రం ఏమంటే… అందులో… -
సమంత బర్త్ డే డీపీని రిలీజ్ చేసిన మిల్కీబ్యూటీ!
సమంత మంచి నటి మాత్రమే కాదు గుడ్ హ్యూమన్ బీయింగ్ కూడా. స్టార్ హీరోయిన్ స్థాయికి చేరకముందు నుండే సమంత తన వంతు సాయం ఆపన్నులకు అందిస్తూ వస్తోంది. సినిమాలలో నటిస్తూనే వాణిజ్య ప్రకటనల్లోనూ మెరుస్తుంటుంది. అంతేకాదు… తన కిష్టమైన ఫ్యాషన్ డిజైన్ రంగంలోకీ అడుగుపెట్టింది. ఆర్గానిక్ ఫార్మింగ్ మీద కరోనా టైమ్ లో దృష్టి పెట్టింది. ఏ పని చేసినా నూరు శాతం ఇన్ వాల్వ్ అవ్వడం సమంతకు అలవాటు. ఈ మధ్య కాలంలో ఇంత…
తాజావార్తలు
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..