చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య గొడవలు ఉన్నట్లే హీరోయిన్ల మధ్య కూడా ఉంటాయి. అయితే కొన్ని కనిపించవు.. మరికొన్ని బహిరంగంగానే బయటపడతాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, పూజ హెగ్డే ల మధ్య జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే. ఒకానొక సమయంలో పూజా .. మజిలీ సినిమాలోని సమంత ఫోటోను షేర్ చేస్తూ మే నటనను కించపరుస్తూ మాట్లాడింది. అయితే ఆ తరువాత అది తన తప్పు కాదని, తన ఇన్స్టాగ్రామ్ ని ఎవరో హ్యాక్…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిన్న అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కన్పించింది సమంత. ఇన్‌స్టాగ్రామ్ సమంత ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే… ఇటీవల ‘బీస్ట్’ చిత్రం నుంచి విడుదలైన ‘అరబిక్ కుతు’ సాంగ్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు. సమంత కూడా ఇదే సాంగ్ కు డ్యాన్స్ చేసింది.…
అక్కినేని నాగ చైతన్య.. తన పని తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు. సోషల్ మీడియాలో కూడా అవసరమైతే తప్ప స్పందించాడు. ఇక గతేడాది భార్య సమంత తో విడిపోయాకా చై లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందులా సోషల్ మీడియాలో అవసరానికి కనిపించకుండా కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజగా చైతూ సోషల్ మీడియా లో ఒక బీచ్ ఫోటోను షేర్ చేశాడు. ఎప్పుడు లేనిది ఈ ఫోటో పోస్ట్ చేయడం వెనుక రహస్యం ఏంటి…
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా విడుదల కాకముందే అమ్మడు టాలీవుడ్ మీద ఫుల్ ఆసక్తి చూపిస్తోంది, ఎన్టీఆర్ 30 లో అవకాశం వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఇక తాజగా ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరో స్టార్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక స్టార్ ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత. అలియా నటించిన గంగూభాయ్ కతీయవాడి విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో జరిగిన…
నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం సమంత పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. Read…
సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను అమ్మడు పాగా వేయబోతుంది. ఇక భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సామ్ కొద్దిగా డిప్రెషన్ లో కనిపిస్తూ వచ్చింది. ప్రతి ఫోటోషూట్ లోను ఏదో మిస్ అయినా ఫీలింగ్ ఉందంటూ అభిమానులు చెప్పకనే చెప్పేస్తారు. విడాకులు అంటే చిన్న విషయమేమి కాదు. ఆమె ఎదుర్కున్న ట్రోలింగ్ కూడా మామూలుది కాదు. వాటన్నంటినీ బ్యాలెన్స్ చేస్తూ మరోపక్క…
హీరోయిన్ల క్రేజీ ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీలు దీపికా పదుకొణె, అనుష్క శర్మల తర్వాత సౌత్ దివాస్ కూడా ‘దట్స్ నాట్ మై నేమ్’ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. ఇంతకుముందు సామ్ ఈ ఛాలెంజ్ ను పూర్తి చేయగా, తాజాగా ఈ జాబితాలో కీర్తి సురేష్ కూడా చేరింది. ఆమె కెరీర్ మొదటి నుంచీ పోషించిన పాత్రలను చూపిస్తూ ‘దట్స్ నాట్ మై నేమ్’తో తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక ఆహ్లాదకరమైన…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గతేడాది భర్త నాగ చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడం వలన విడిపోతున్నాం కానీ ఎప్పటికి స్నేహితులగానే ఉంటాం అని ఈ జంట ప్రకటించిది. ఇక సామ్ విడాకులు అయ్యిన దగ్గరనుంచి కోట్స్ రూపంలో ఏదో ఒక సందేశాన్ని అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఒక్కోసారి తల్లి గురించి , గర్భం గురించి, పిల్లల గురించి స్టోరీలు పెట్టడంతో నెటిజన్స్ సామ్ కి తల్లి కావాలని ఉన్నా కొన్ని…
అక్కినేని హీరో నాగ చైతన్య, సమంత గతేడాది విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెల్సిందే. ఈ జంట విడాకులు తీసుకున్న దగ్గరనుంచి ఇప్పటివరకు నిత్యం ఏదో ఒక వార్తలో ఈ జంట నిలుస్తున్నారు. ఇప్పటికి సామ్ ని విడాకుల విషయంలో చాలామంది ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇవేమి పట్టించుకోని సామ్ మాత్రం తన జీవితాన్ని సంతోషంగా జీవిస్తుంది. ఒకపక్క సినిమాలు మరోపక్క స్నేహితులతో వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఇకపోతే…
ఇండియాలో విపరీతమైన అభిమానులను కలిగి ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రతిభావంతులైన నటీమణులలో సమంత ఒకరు. తాజాగా ఓ పాప పెద్దయ్యాక ఏమవుతావు ? అని అడిగితే సమంత అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేసింది కీర్తి సురేష్. తన సినిమా షూటింగ్ సెట్స్ నుండి కీర్తి సురేష్ ఒక అందమైన చిన్న సామ్ అభిమానిని పరిచయం చేసింది. Read Also : భర్తను…