Samantha Pics : హద్దులు దాటేస్తున్న సామ్… గ్లామర్ ఓవర్ డోస్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. బాలీవుడ్, హాలీవుడ్ లలో తనను తాను నిరూపించుకోవడానికి ట్రై చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. క్వీన్ బీ సమంతా రూత్ ప్రభు తన ఫ్యాషన్ స్టేట్‌మెంట్, స్టైలింగ్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుందన్న విషయం తెలిసిందే. గురువారం రాత్రి ముంబైలో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో సామ్ మరోసారి తన బోల్డ్ అవతార్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఈవెంట్‌లో సామ్ వేసుకున్న డ్రెస్ హాట్ టాపిక్‌గా మారింది. వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే… సామ్ లో నెక్ తో ఉన్న గౌను ధరించింది. ఆమె కాన్ఫిడెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన తీరు, తన లుక్‌ని క్యారీ చేసిన తీరు బాలీవుడ్‌లో హాట్ సెన్సేషన్‌గా మారింది. రానున్న రోజుల్లో సామ్ బాలీవుడ్ ని శాసించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.
Also Read
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
తాజావార్తలు
-
IND vs SL 2nd Test Day 4: కొలంబోలో వర్షం కారణంగా ముందుగానే ఆట ముగింపు.. ఎవరిది పైచేయి?
-
Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్‌కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
-
Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
-
IND vs SL: జడేజా ఖాతాలో చెత్త రికార్డు.. అందులో నంబర్ వన్!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లాటరీకి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..