టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెబ్ సీరిస్ చేస్తూ బిజీగా ఉంది.. సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్లిన సామ్ ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడే ఉన్న ఈమె ట్రెండింగ్ వేర్ లో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తుంది.. ఈ మధ్య సామ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసాయి..తాజాగా అల్ట్రా మోడల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.. అవి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..
లోపల ఏమి వేసుకోకుండా హాట్ క్లీవేజ్ షోతో టెంపరేచర్ పెంచేసింది. సమంత బోల్డ్ ట్రీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.. సామ్ చాలా మారిపోయింది అంటూ కొందరు, అందుకోసమే ఇదంతా చేస్తుందా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఆ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.. సిటాడెల్ లేటెస్ట్ షెడ్యూల్ సెర్బియా దేశంలో జరిగింది. షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలుకానుంది. సిటాడెల్ కోసం సమంత బాగా కష్టపడింది. కఠిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంది. ఆమెకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఈ క్రమంలో సెర్బియా దేశంలో రిలాక్స్ అవుతుంది. సమంత సెర్బియా టూర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. గతంలో సమంత ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ చేసిన విషయం తెలిసిందే.. ఇక విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తుంది..రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత రొమాంటిక్ సినిమాలో కనిపించునుంది..అంతేకాదు మరో హాలివుడ్ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది..
