Samantha :బ్లాక్ టైట్ ఫిట్‌ల మైండ్ బ్లాక్ చేస్తున్న సమంత అందాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే..ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి… తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ లో ఉన్న డ్రెస్సును వేసుకుంది.. బ్లాక్ కలర్ అనేది హీరోయిన్లకు అందాన్ని పెంచుతుంది..తాజాగా సమంత కూడా బ్లాక్ డ్రెస్‌లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బాడీ షేపులు కనిపించేలా టైట్ ఫిట్‌లో స్టన్నింగ్ లుక్ తెగ ఆకట్టుకుంటుంది..
ముంబై లో ఈ అమ్మడు కనిపించింది..వరుణ్ దావన్‌తో కలిసి `సిటాడెల్` వెబ్ సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె ముంబయికి వెళ్లింది. అక్కడి మిగిలిన షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది.. షూటింగ్ టైం తీసిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..సమంత ఇటీవల ఏడాది బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆమె బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపింది. గతంలో సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడిన విషయం తెలిసింది. దాన్నుంచి కోలుకుని తెలుగులో `ఖుషి` షూటింగ్‌లో పాల్గొంది. అదే సమయంలో `సిటాడెల్` షూటింగ్‌లోనూ పాల్గొంది. `ఖుషి` షూటింగ్ పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం వెబ్ సిరీస్ ను పూర్తి చేసే పనిలో ఉంది..
Also Read
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
- అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
- Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
- Kamal Haasan: కమల్‌హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
ఈ సిరీస్ తర్వాత ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. కొత్తగా ఆమె దేనికి కమిట్ కాలేదని పీఆర్ టీమ్ తెలిపింది. ఈ లెక్కన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఉండబోదని తెలుస్తుంది..ప్రస్తుతం తెలుగులో సమంత విజయ్ దేవరకొండతో `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ఇది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. అంతకు ముందు సమంత చేసిన `యశోద` యావరేజ్‌గా నిలవగా, `శాకుంతలం` బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది.. ఇక ఇప్పటిలో తెలుగు సినిమా లో నటించదని తెలుస్తుంది.. ఇప్పటివరకు ఒక్క సినిమాకు సైన్ చెయ్యలేదు..
తాజావార్తలు
-
New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!

