Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది.
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి అయ్యాక .. శంకర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.అలాగే చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల…
సమంత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఈ మధ్య మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.. దాదాపు ఏడాది సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకుంది.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు…
Shruti Haasan replaces Samantha in Chennai Story: సుమారు మూడు ఏళ్ల క్రితం 2021 చివరలో సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఇంగ్లీష్ ఫిలింలో సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు, ఆ సినిమా ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా…
Samantha Gives Hanuman Movie Review: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమాకి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా చూసిన అందరూ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కేవలం హనుమాన్ సినిమా చూసిన ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. నిన్న రాత్రి తన స్నేహితుడు రాహుల్ రవీంద్రన్‌తో కలిసి ఏఎంబీలో ‘హనుమాన్’ చూసిన సమంత తన…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం సామ్.. రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంది. ఇక దాంతో పాటు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. సినిమాలు మాత్రమే సామ్ చేయడం ఆపేసింది..కానీ, సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సామ్.. గతేడాది నుంచి సినిమాలకు బ్రేక్ చెప్పి.. రెస్ట్ తీసుకొంటుంది. ప్రకృతిలో మమేకం అయ్యి.. తన వ్యాధితో పోరాడుతుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుంది. ఈ ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ తీసుకోని తన ఖాళీ సమయాన్ని తెగ ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామకు వర్కౌట్స్ చేయడం అంటే చాలా ఇష్టం. సినిమా షూటింగులో ఉన్నా , పర్సనల్ షెడ్యూల్లో బిజీగా ఉన్నా కూడా డేలీ చేసే రొటీన్ ఎక్సర్ సైజ్ ఎప్పుడూ మిస్ అవ్వదు.రెండు రోజుల్లో ఈ ఏడాది ముగియనుంది.…