Naga Chaitanya- Samantha:మెగా ఇంట పెళ్లి సందడి మొదలైన విషయం తెల్సిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలకు చెప్పి.. వారి అంగీకారంతోనే కొన్ని నెలలు క్రితం చాలా సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు.
Kushi still trending at #7 position in Netflix Top 10: విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం మాత్రమే కాదు కలెక్షన్స్ కూడా తెచ్చి పెట్టింది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి .ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్…
Samantha to start movies again: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే జబ్బు బారిన పడిన ఆమె ఏకంగా ఒక ఏడాది రెస్ట్ మోడ్ లో ఉంటుందని, అమెరికాలో చికిత్స తీసుకుని అక్కడే రెస్ట్ తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆమె మాత్రం అమెరికా వెళ్ళింది కానీ ఖుషీ సినిమాను ప్రమోట్ చేసి ఎక్కువ రోజులు ఉండకుండానే తిరిగి వచ్చేసింది. ఇక ఆమె…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన ఆమె.. ప్రకృతిలో మమేకం అయ్యి స్వాంతన పొందుతుంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడి సూపర్ స్టార్‌గా నయనతార పేరు పొందింది.వరుస సినిమాలతో నయన్ ప్రస్తుతం బిజీ గా వుంది. అలాగే సమంత కూడా స్టార్ హీరోయిన్గా అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అంతేకాకుండా నార్త్ సినీ ఇండస్ట్రీలో కూడా బాగానే రాణిస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత బాగా క్రేజ్ తెచ్చుకుంటే.. జవాన్ మూవీతో ఆరంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్…
టాలివుడ్ స్టార్ హీరో సమంత గత కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. యశోద మూవీ సందర్భంలో ఆమె ఈ విషయాన్ని పంచుకుంది. అంతేకాదు ఆమె దీనికి ట్రీట్మ్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఆమె స్టెరాయిడ్స్‌ను ఎక్కువగా వాడేవారట. ఈ క్రమంలో ఆమె ముఖంలో గ్లో తగ్గిందని తెలుస్తోంది.. ఈ విషయాన్ని సామ్ స్వయంగా చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ ఈ వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని కోరుకున్నారు.. ఈ వ్యాధి నుంచి…
సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస హిట్ సినిమాల్లో నటించింది.. ఫ్యాషన్ పరంగా కూడా ఎక్కడ తగ్గట్లేదు.. ట్రెండ్ కు తగ్గట్లు ఈ అమ్మడు ఎప్పుడూ మెరుస్తుంది.. తాజాగా పింక్ శారీలో హాట్ పోజులతో సోషల్ మీడియాను హీటేక్కించింది.. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. కట్టింది చీరే అయినా బ్లౌజ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అమ్మడు అందాలు చెమటలు పట్టిస్తున్నాయి. సమంత తెగింపుకు…
విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 1న విడుదల అయింది.. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది.సినిమా లో పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో అదే స్థాయిలో సినిమా కూడా ఉంటుందని ఫ్యాన్స్ అంతా భావించారు.కానీ సినిమా మాత్రం యావరేజ్ గా నిలిచింది..థియేటర్లలో రిలీజైన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది ఖుషీ మూవీ. అక్టోబర్ 1 నుంచి నెట్‌ఫ్లిక్స్…
Naga Chaitanya-Samantha Re union Soon: హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కారణాలు ఏమిటో తెలియదు కానీ పెళ్ళైన నాలుగేళ్ళకే ఇద్దరు మనస్పర్థల కారణంగా అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక వీరి విడాకులు అనంతరం రకరకాల చర్చలు జరిగాయి కానీ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయం మీద ఎవరికీ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎవరికి వారు తమ తమ జీవితాలను గడుపుతున్నారు. అయితే…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చి.. ప్రపంచాన్ని చుట్టేస్తూ కాలం ఇచ్చే మందును తీసుకుంటుంది. ప్రకృతిలో మమేకం అవుతూ సరికొత్త లోకాన్నీ సృష్టించుకొంటుంది.