Samantha Watches Hi Nanna at AMB Theatre: న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హాయ్ నాన్న మౌత్ టాక్ పెరగడంతో తెలుగు…
Samantha: చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే.. అది కొన్నిసార్లు కథ నచ్చి ఒప్పుకుంటారు. ఇంకొన్నిసార్లు రెమ్యూనిరేషన్ నచ్చి ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు.
Akkineni Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యారడు. దూత నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది. సూపర్ నాచురుల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ కి క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించాడు.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియో నెట్టింట షేర్ చేసింది.. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇక సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం…
Samantha to pair with Siddhu Jonnalagadda: విడాకులు తీసుకుని కొన్నాళ్లు, అనారోగ్యం బారిన పడి కొన్నాళ్లు వార్తల్లో నలిగిన సమంత కావాలనే సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్టుగా మీడియాకు లీకులు ఇచ్చింది. ఆ తర్వాత ఏడాది పాటు అమెరికా వెళ్లి చికిత్స తీసుకుంటుందని కూడా ప్రచారం జరిగినా సుమారు నెలరోజులు మాత్రమే అక్కడ ఉండి ఇండియా తిరిగి వచ్చిన ఆమె ఇప్పుడు పలు ప్రాజెక్టుల విషయంలో తల మనకలైంది. ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకునేందుకు పలు పాన్…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది.
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు కావొస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 4 ఏళ్ళు కలిసి ఉండి .. కొన్ని విబేధాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తరువాత తాము మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పిన ఈ జంట..
Sapta Sagaralu Dhaati Side B Trailer: ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 17న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. అయితే సామ్.. ఒక్క సినిమాలకు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. సినిమాలు తప్ప అన్ని చేస్తోంది. యాడ్స్, ఈవెంట్స్ చేస్తూ బిజీగా మారింది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే. అయితే మాత్రం ఏం.. సామ్.. నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు హల్చల్ చేస్తూనే ఉంది.