ఈ ఏడాది మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి .అదిరిపోయే కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్‌లైఫ్ వంటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి.మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా “ఆవేశం” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన “ఆవేశం” మూవీ థియేటర్లలో వంద కోట్ల…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి, ఆమె హిట్ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. స్టార్ హీరోల సరసన నటించి నటిగా ఫెమస్ అయ్యింది… సామ్ ఇటీవల సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఇక సోషల్ మీడియాలో సమంత ఎంత యాక్టివ్…
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తున్నారు.. రోజు రోజుకు హాట్ అందాలతో, స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటుంది.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి అతి తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్…
సమంత, రామ్ చరణ్ తేజకి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా విషెస్ చెప్పింది. విషెస్ చెబుతూ రాంచరణ్ సూట్ లో ఉన్న ఒక పిక్ షేర్ చేసి హ్యాపీ బర్త్డే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్, నీలాగా ఇంకెవరూ లేరు అంటూ ఆమె కామెంట్ చేసింది.
Samantha:స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.
72 ఏళ్ల మెగా స్టార్ మమ్ముట్టితో సమంత నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. వారిద్దరూ కలిసి నటించిన ఈ గోల్డ్ లోన్ ప్రకటన తరువాత ఆమెకు ఒక సినిమాలో మమ్ముట్టి రోల్ ఆఫర్ చేశాడని ప్రచారం జరుగుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.. మొదటి సినిమాతోనే మంచిది విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు తెలుగుతో పాటుగా తమిళ్, హిందీ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయ్యింది.. అలాంటి సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ, సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ భామ ఇంతకు ముందులాగా వరుస సినిమాల్లో కనిపించడం లేదు. అసలు ఈ ఏడాది ఒక్క సినిమాతో అయినా ఈ భామ ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో క్లారిటీ అయితే లేదు. కానీ సామ్ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది . తాజాగా ప్రేక్షకులు తనను మర్చిపోతారేమో అన్న భయం ఎప్పుడూ ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ…