Hombale Films : మ్యూజిక్ రంగంలో హోంబలే కొత్త అడుగు.. ‘శివ శంభో స్వయంభూ’ ప్రోమో అదిరిపోయింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భక్తి సాగరంలో ముంచెత్తేందుకు హోంబలే ఫిల్మ్స్ రెడీ అవుతుంది. కేజీఎఫ్, కాంతార వంటి భారీ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు మ్యూజిక్ రంగంలోనూ తన ముద్ర వేస్తోంది. శివతత్వాన్ని చాటిచెప్పేలా “శివ శంభో స్వయంభూ” అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను భక్తుల ముందుకు తెస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే, ఈ పాట విజువల్‌గా మ్యూజికల్ గా మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. దైవికమైన సంగీతంతో పాటు శివ భక్తిని చాటే లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
Also Read : Subbaraju : లేటు వయసులో పెళ్లి.. అసలు రహస్యం చెప్పిన .. సుబ్బరాజు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
కాగా ఈ ప్రోమో ద్వారా ఫుల్ సాంగ్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఫిబ్రవరి 15న ఉదయం 10 గంటలకు ఈ పాట పూర్తి వీడియోను విడుదల చేయనున్నారు. నారాయణ్ శర్మ స్వరకల్పనలో, సచిన్ బగ్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ సాంగ్, హోంబలే మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివరాత్రి పర్వదినం దగ్గర పడుతుండటంతో ఈ డివోషనల్ వేవ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అస్త్ర స్టూడియోస్ (The Astra Studios) సహకారంతో ఈ విజువల్ వండర్ ను సిద్ధం చేశారు..
The devotional wave begins 🔱#ShivaShambhoSwayambho Song Promo out now.
Watch here ▶️ https://t.co/lqvHGdiTFY
Full Video Song releasing on 15th February at 10 AM.@hombalefilms #NarayanSharma #SachinBagli @TheAstraStudios #HombaleMusic pic.twitter.com/mgGjNeBPdO
— Hombale Films (@hombalefilms) February 12, 2026
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?