Samantha: ట్రోల్స్.. ట్రోల్స్.. ట్రోల్స్.. సెలబ్రిటీస్ ఎన్నిసార్లు అవైడ్ చేసినా.. ట్రోలర్స్ మాత్రం సెలబ్రిటీలను ట్రోల్ చేయకుండా అవైడ్ చేయరు. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా ట్రోల్స్ ఎదుర్కుంటున్న సెలబ్రిటీస్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ఆమె జీవితంలో మంచి కానీ, చెడు కానీ..ఏదైనా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. అలాగే ట్రోలర్స్ సైతం మంచి, చెడులో కూడా చెడును మాత్రమే వెతికి ఆమెపై నీచమైన ట్రోల్స్ చేస్తూ.. విమర్శలను అందుకుంటున్నారు.
Samantha Naga Chaitanya Edited Video goes Viral: అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయి చాలా కాలం అవుతుంది. అయితే వారు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి గురించి ఏ వార్త వచ్చిన వెంటనే వైరల్ గా మారుతోంది. ఇప్పటికే ఈ జంటపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీళ్లు మళ్లీ కలుస్తారని.. అందుకే రెండో పెళ్లి చేసుకోకుండా వేరేగా ఉంటున్నారంటూ ప్రచారాలు సాగుతున్నాయి. ఆ విషయం పక్కన పెడితే తాజాగా సమంత – నాగచైతన్యకు సంబంధించిన ఓ…
స్టార్ హీరోయిన్ సమంత,అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని వారి కుటుంబాలతో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో సెలబ్రేట్ చేసుకున్నారు.వీరి జంట ఎంతో క్యూట్ గా వుంది అంటూ ఫ్యాన్స్ మురిసిపోయారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోతున్నట్టుగా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది.దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా షాక్ అయి అసలు వారు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని ఇప్పటికీ కూడా చర్చించుకుంటున్నారు. తాజాగా నాగచైతన్య…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది.
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. మయోసైటిస్ వ్యాధితో చికిత్స తీసుకుంటున్న సమంత.. దాంతో పాటు మానసిక ప్రశాంతత కోసం షూటింగ్స్ కు ఒక ఏడాది ఫుల్ స్టాప్ పెట్టింది.ఇక ఈ రెస్ట్ మోడ్ ను వెకేషన్ మోడ్ గా మార్చుకొని ప్రపంచం మొత్తం తిరిగేస్తుంది. వెండితెరపై కనిపించకపోయినా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. నిత్యం ఆమె చేసే పనులు, చూసిన ప్రదేశాల…
Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందదే. మయాసైటిస్ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఒక సంవత్సరం సినిమాలకు గ్యాప్ ఇచ్చి చికిత్స తీసుకుంటుంది.
RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి అయ్యాక .. శంకర్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత ఏడాది ఖుషి మరియు శాకుంతలం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఖుషి మూవీ యావరేజ్ గా నిలిచింది.విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కానీ కథలో కొత్తదనం లేకపోవడంతో ఓ మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.అలాగే చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల…
సమంత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఈ మధ్య మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.. దాదాపు ఏడాది సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకుంది.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు…