Samantha : గుర్రపు స్వారీ చేస్తున్న సమంత.. నెక్స్ట్ సినిమా కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఈ మధ్య మాయోసైటీస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే.. దాదాపు ఏడాది సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ తీసుకుంది.. సినిమాలతో ఎంతగా బిజీగా ఉన్నా కూడా జిమ్ లో వర్కౌట్స్ మాత్రం ఆపదు.. ఫిట్ నెస్ కోసం తెగ కష్ట పడుతుంది. ఆమె భారీ వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.. తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. ఆ
ఇక సమంత ప్రస్తుతం పూర్తిగా తన ఆరోగ్యం పైనే ఫోకస్ పెడుతోంది. సామ్ చివరగా ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండకి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత ఏ చిత్రానికి సైన్ చేయలేదు. తన ఆరోగ్యం బాగా అయ్యేవరకు సామ్ దాదాపు ఏడాది విరామం తీసుకోనున్నట్లు తెలుస్తుంది.. ఆ వ్యాధి నుంచి సామ్ కోలుకున్నప్పటికీ మునుపటి ఫిట్ నెస్ సాధించేందుకు సామ్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. యోగా, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తోంది. అంతే కాదు జిమ్ లో కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తోంది..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజాగా సమంత గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. గుర్రం మీద సమంత కూర్చొని దాన్ని మచ్చిక చేసుకుంటున్న ఫోటో ఒకటి ట్రెండ్ అవుతుంది.. అలాగే స్వారీ చేస్తున్న ఫోటో కూడా వైరల్ అవుతుంది.. ఆమె ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. సమంత ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇక చాలా మంది మాత్రం నెక్స్ట్ సినిమాలకు ట్రై చేస్తుందా..? కొత్త సినిమాలో గుర్రపు స్వారీ చేస్తుందేమో అని ఫోటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?