ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత విడాకుల తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వాలి అనుకుందో ఏమో తెలియదు కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వచ్చింది. అయితే అనుకోకుండా మయోసైటిస్ అనే ఒక వ్యాధి భారీన పడటంతో ఆమె చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఏకంగా ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు…
Samantha Ruth Prabhu: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నా మూవీ సిటాడెల్. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి…