Samantha: సూట్ విప్పేసిన సమంత.. షేక్ అవుతున్న ఇంటర్నెట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత విడాకుల తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వాలి అనుకుందో ఏమో తెలియదు కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వచ్చింది. అయితే అనుకోకుండా మయోసైటిస్ అనే ఒక వ్యాధి భారీన పడటంతో ఆమె చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఏకంగా ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు మాత్రం ఆమె సోషల్ మీడియాలో చూపిస్తున్న జోరు చూస్తుంటే త్వరలోనే రెండు మూడు పెద్ద ప్రాజెక్టులు అనౌన్స్ చేసేటట్టే కనిపిస్తోంది. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో సూట్ ధరించిన ఒక ఫోటోషూట్ షేర్ చేసింది.
Also Read: War2 : వార్ 2 షూటింగ్ షురూ.. ఎన్టీఆర్ 10 రోజులు అక్కడే..!
Also Read
అయితే ఇక్కడ హాట్ షో ఎక్కువైపోయింది అనే విషయం ఆ ఫోటోలు చూసిన ఎవరికైనా అర్థం అయిపోతుంది. ఎందుకంటే ఎద భాగాన్ని చూపించేందుకు ఆసక్తి చూపిస్తూ ఆమె సూట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ ట్రీట్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతానికి సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వర్షన్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇక ఈ ప్రాజెక్టు తప్ప ఆమె చేతుల్లో ఏ ఒక్క ప్రాజెక్టు లేదు. ఈ క్రమంలో నిర్మాతలు మరోసారి కన్సిడర్ చేసేందుకు ఈ హాట్ షో చేస్తోంది అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నా ఆమె మాత్రం తన హాట్ షో విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదని చెప్పాలి. ఇక తాజాగా మూడు ఫోటోలు షేర్ చేసిన ఆమె ఇట్స్ ఫ్యాషన్ బేబీ అంటూ క్యాప్షన్ పెట్టింది. సమంత హాట్ ఫోటోలు దెబ్బకి సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఒక రకంగా చాలా వరకు దీని గురించే చర్చలు జరుగుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజావార్తలు
-
DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?