Samantha: సిటాడెల్ ప్రయాణాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు…సమంత షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha Ruth Prabhu: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నా మూవీ సిటాడెల్. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సామ్ ఈ సిరీస్ లో కనిపించనుంది. ఈ మధ్యనే ఈ సిరీస్ షూటింగ్ మొదలయ్యింది. హాలీవుడ్ లో సిటాడెల్ కి మంచి రెస్పాన్స్ రావడం తో అందులో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇక్కడ సమంత చేస్తోంది. ఇక ఈ చిత్రం కోసం సామ్ ఎన్నో రిస్క్ లు కూడా చేసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Also Read; VishwakSen: విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది..
Also Read
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
- LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
అయితే సిటాడెల్ గురించి సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను మైయోసైటిస్‌తో పోరాడడం వల్ల సిటాడెల్ ప్రయాణాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు అని తీవ్రమైన యాక్షన్ సన్నివేశాల మధ్య, నేను చాలా బలంగా ఆ సవాళ్లను ఎదుర్కొన్నాను మరియు వాటిలో నేను పాస్అవుట్ కూడా అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక మేకర్స్ రిలీజ్ చేసిన అమెజాన్ వీడియో లో సిటాడెల్ కు సంబంధించిన షాట్స్ నే ఎక్కువగా కనిపించాయి. సామ్ స్టైలిష్ స్పై గా అదరగొట్టింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, గన్ పట్టుకొని పోరాడే షాట్స్ అయితే వేరేలేవేల్ అని చెప్పుకోవచ్చు. ప్రియాంకను డామినేట్ చెసాలా సామ్.. ఎంతో అందంగా కనిపించింది. మరి సిరీస్ ఎలా ఉంటుంది అనేది రిలీజ్ తరువాత చూడాల్సిందే.
తాజావార్తలు
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
-
Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
-
PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
-
Rain Alert: ఏపీకి వాసులకు చల్లటి కబురు.. 11 జిల్లాలకు అలర్ట్ జారీ.!
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!