బాలీవుడ్ బడా ఖాన్ సల్మాన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘రాధే’. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకుడు. దిశా పటాని హీరోయిన్. ముంబై క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా థియేటర్ల రిలీజ్ తో పాటు నిన్నటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సల్మాన్ సినిమా కావడంతో తొలి రోజున సూపర్ రెస్పాన్స్ తో స్ర్టీమ్ అయింది. అయితే ఇటీవల కాలంలో పలు బాలీవుడ్ చిత్రాలకు తగిలిన బ్యాయ్ కాట్ సెగ ఈ చిత్రానికి కూడా తగిలింది.…
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ బారిన పడింది. ‘రాధే’లో సల్మాన్ ఖాన్‌తో పాటు, రాధే దిషా పటాని, రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్‌లు కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మే 13 న ఇండియా సహా 40కి పైగా దేశాలలో థియేట్రికల్ గా విడుదలైంది. ఇండియాలో ఈ చిత్రం ZEE5 లో పే పర్ వ్యూ బేస్ లో విడుదలైంది.…
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ రేపు అంటే మే 13న విడుదల కానుంది. ఈ భారీ యాక్షన్ మూవీ రిలీజ్ కు ముందు సల్మాన్ ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. జీ 5 లో ‘రాధే’ను చూడండి. వినోదంలో పైరసీ చేయవద్దని అని చెప్పారు. పైరసీని అంతం చేస్తామని, ‘రాధే’ను చేయాల్సిన విధంగానే చూస్తామని కమిట్మెంట్ ఇద్దాము ఒక సినిమాను చేయడానికి ఎంతోమంది చాలా కష్టపడతారు. కానీ కొంతమంది…
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ప్రత్యేకించి పలువురు చిత్ర ప్రముఖులు కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. అవుతున్నారు. చిత్రపరిశ్రమ దాదాపుగా మూత పడింది. నార్త్ నుంచి సౌత్ వరకూ మొత్తం సినిమా ఇండస్ట్రీ స్థంబించి పోయింది. తెరిచి ఉన్న అర కొర థియేటర్లలో సినిమాలు నడుస్తున్నా…. ప్రేక్షకులు కరువవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సినిమాలు ఏవీ విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతా ధైర్యం చేయటం లేదు. అయితే…
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సల్మాన్ ఓ ప్రముఖ మీడియాతో ప్రస్తావించారు. సల్మాన్ మాట్లాడుతూ “నా సోదరి అర్పితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. ఇంతకు ముందు ఎవరెవరికో కరోనా వచ్చిందని మేము విన్నాము. కానీ ఈసారి మా కుటుంబంలో కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు మా ఇంటి డ్రైవర్లకు కరోనా సోకింది. కానీ ఈసారి అది చాలా మందికి…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అయితే తాజాగా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన తరువాత మేకర్స్ సినిమాలో కొన్ని సన్నివేశాల మార్పులు చేర్పులు…
కోవిడ్-19 సెకండ్ వేవ్ తో దేశంలోని పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎంతోమంది కరోనాతో కన్నుమూస్తున్నారు. ఈ సమయంలోనే కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సాయం చేయడానికి బాలీవుడ్ ఒక్కటైంది. బాలీవుడ్ సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్‌మెన్, స్పాట్‌బాయ్‌లు తదితరులు… ఇలా 25,000ల మంది సినీ కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,500ల చొప్పున ఆర్ధిక సహాయం అందించనున్నారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసేయొచ్చు. థియేటర్లతో…
సల్మాన్ ఖాన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న’రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. కరోనా కల్లోలాన్ని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు మల్టీ ఫార్మాట్ రిలీజ్ కు ప్లానింగ్ చేశారు. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క కట్ కూడా లేకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి ‘యుఎ’ను కేటాయించింది. అంటే అన్ని పిల్లలు సైతం…
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, దిశా పటాని జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా… సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి విలన్ గా రణదీప్ హుడా లుక్ ను విడుదల చేశారు మేకర్స్. విలన్…