Home
Salman Khan
Salman Khan News
-
నెటిజన్ కు విద్యాబాలన్ ఎపిక్ రిప్లై..!
బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎపిక్ రిప్లై ఇచ్చి తన అభిమానులను ఫిదా చేసేసింది. సోమవారం విద్యాబాలన్ తన అభిమానులు మరియు అనుచరులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంటరాక్ట్ అయ్యారు. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చింది. కొందరు ఆమెకు ఇష్టమైన వంటకం, పెర్ఫ్యూమ్, వెబ్ సిరీస్ గురించి అడగ్గా… ఒక అభిమాని ఆమెను సూపర్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాలని అడిగారు. దీనికి… -
సల్మాన్ నిర్మాతలకు ఊచించని భారీ నష్టం…!!
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టైగర్ 3’. గత ఏడాది లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. కానీ మళ్ళీ ముంబైలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా కోవిడ్-19 కేసులు ఉధృతంగా పెరగడంతో అక్కడి ప్రభుత్వం మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించింది. దీంతో ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ‘టైగర్ 3’ సెట్… -
సల్మాన్ ఎఫెక్ట్ తో… అర్జున్ కపూర్ మాత్రమే ‘మగాడు’ అంటోన్న కేఆర్కే!
షారుఖ్ ఖాన్ ని షార్ట్ గా ఎస్ఆర్కే అంటుంటారు. అది మనందరికీ తెలుసు. కానీ, మీకు కేఆర్కే తెలుసా? తెలిసినా, తెలియకపోయినా ప్రస్తుతం కేఆర్కే బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాడు. మొదట సల్మాన్, తరువాత దిశా పఠానీ, నిన్న గోవింద, ఇవాళ్ల అర్జున్ కపూర్… రోజుకొకర్ని రొచ్చులోకి లాగి రచ్చ చేస్తున్నాడు! కమాల్ రషీద్ ఖాన్ ని షార్ట్ గా కేఆర్కే అంటుంటారు. ఆయన పని ఇష్టానుసారం మాట్లాడుతూ సినిమా రివ్యూలు చేయటం, వీలైనప్పుడల్లా బాలీవుడ్ సెలబ్రిటీల… -
కంగనా, దీపికా మొదలు అక్షయ్, సల్మాన్ దాకా… అందరికీ ‘వారంటే’ హడల్!
‘కర్ణి సేన’… ఈ పేరు చెబితే బాలీవుడ్ అమాంతం అలెర్ట్ అవుతుంది! ఎందుకంటే, రాజ్ పుత్ వర్గం వారి ఈ సంస్థ ఇప్పటికి చాలా సార్లు హిందీ సినిమాలపై తమ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు, కర్ణి సేన డిమాండ్లకు ఫిల్మ్ మేకర్స్ ఒప్పుకోకుంటే వివాదాలు చిలికి చిలికి గాలివాన అవుతుంటాయి. ఇక అక్షయ్ కుమార్ నటిస్తోన్న చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’ తాజాగా కర్ణి సేన కంట్లో పడింది. ఆ సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’… -
‘దేనికైనా రెడీ’… కానీ, ‘కండీషన్స్ అప్లై’!
నటన అంటే కళ. కానీ, కేవలం కళ మాత్రమే కాదు. యాక్టింగ్ అనే ఆర్ట్ కి… కొన్ని కండీషన్స్ అప్లై అవుతాయి అంటున్నారు బాలీవుడ్ స్టార్స్. సల్మాన్ మొదలు సన్నీ లియోన్ వరకూ ఒక్కొక్కరిది ఒక్కో రూల్. దాన్ని ముందుగానే తమ అగ్రిమెంట్ పేపర్స్ లో తెలియజేస్తారట. దర్శకనిర్మాతలు ఒప్పుకుంటేనే… సదరు స్టార్స్ తో సినిమా చేయగలిగేది! ఇంతకీ, ఎవరి నిబంధన ఏంటో ఓసారి చూసేద్దామా… గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్… హృతిక్ రోషన్… డేట్స్ విషయంలో… -
జాన్ అబ్రహాం చేసిన పనికి కత్రీనా ఏడ్చింది! అప్పుడు సల్మాన్ ఏమన్నాడంటే…
ఇక్కడ పుట్టి పెరిగిన చాలా మందికే సినిమా ప్రపంచంలో విజయం దక్కటం చాలా కష్టం. కానీ, భాష రాకున్నా, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేకున్నా లండన్ బ్యూటీ కత్రీనా ముంబైలో బిగ్ స్టార్ గా ఎదిగింది. కానీ, అదంతా అంత తేలిగ్గా జరిగిన పని కాదు. క్యాట్ ఎర్టీ డేస్ లో చాలా ఇబ్బందులు పడింది. ఓసారి జాన్ అబ్రహాం వల్ల ఏడ్చేసిందట కూడా!కత్రీనా చేత కంటనీరు పెట్టించేలా జాన్ ఏం చేశాడంటే ‘సాయా’ అనే సినిమాలో… -
ఆహా! అనిపించే తారల ఆహారాలు!
దీపికా పదుకొణే నుంచీ ప్రభాస్ దాకా మన స్టార్స్ ఏం తింటారు? ఈ సంగతి తెలుసుకుంటే భలేగా ఉంటుంది కదా! మరింక ఆలస్యమెందుకు…ముంబైలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ దీపిక పదుకొణే డైనింగ్ టేబుల్ వద్ద మాత్రం దక్షిణాది అమ్మాయే! ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఊతప్పమ్, ఉప్మా లాంటివే ఉంటాయట!కండల వీరుడు సల్మాన్ మంచి ఆహార ప్రియుడు. ఏది తిన్నా గట్టిగానే తింటాడు. అందుకు తగ్గట్టుగా జిమ్ లో శరీరాన్ని అరగదీసే భాయ్… -
సల్మాన్ ఖాన్ ‘నా కాళ్లు పట్టుకున్నా వదిలేది లేదు!’ అంటోన్న మరో ఖాన్!
బాలీవుడ్ లో వివాదాలే ఊపిరిగా బ్రతికేసే జనాలు కొందరుంటారు. సౌత్ లో కంటే ముంబైలో స్టార్ హీరోలు, టాప్ డైరెక్టర్స్, హీరోయిన్స్ వంటి వారికి విమర్శల సెగ ఎక్కువే! సల్మాన్ ఖాన్ కు కూడా ఈ మధ్య తప్ప లేదు. ‘రాధే’ సినిమా అస్సలు బాగోలేదని చాలా మంది రివ్యూలు ఇచ్చారు. సొషల్ మీడియాలో అయితే సరేసరి! తెగ ట్రోలింగ్ చేశారు! కానీ, భాయ్ జాన్ అందర్నీ లైట్ తీసుకున్నాడు… ఒక్క కమాల్ ఆర్ ఖాన్ని తప్ప!… -
సినీ విశ్లేషకుడిపై సల్మాన్ ఖాన్ పరువునష్టం దావాలో ట్విస్ట్!
ప్రస్తుతం సినిమాలను ప్రేక్షకుల కంటే ముందే రివ్యూ రైటర్లు సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తున్నారు. ప్రేక్షకుల్లోనూ రివ్యూ చూసి సినిమాకు వెళ్లే రోజులు వచ్చాయి. కోట్లు డబ్బులు పెట్టి సినిమా తీస్తున్న కొందరు నిర్మాతలు కూడా రివ్యూస్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే’ ఇటీవల విడుదల కాగా, మిశ్రమ టాక్ వచ్చింది. అయితే, ఈ సినిమాపై ప్రముఖ విశ్లేషకుడు, రివ్యూ రైటర్ కమాల్ ఆర్ ఖాన్ రాసిన… -
సక్సెస్ కోసం అక్షయ్, సల్మాన్ ‘హెలికాప్టర్’ విన్యాసాలు
సూపర్ సక్సెస్ వస్తే ఎవరికైనా గాల్లో తేలిపోయినట్టు ఉంటుంది! కానీ, ఆ ఇద్దరు బాలీవుడ్ సీనియర్ హీరోలు మాత్రం సక్సెస్ రాక ముందే గాల్లో తేలిపోతున్నారు. ఒకరు ఖిలాడీ అక్షయ్ కుమార్ కాగా… మరొకరు బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్. వీరిద్దరూ ఇప్పుడు ఫ్యాన్స్ ని థ్రిల్ చేయటానికి ఆకాశంలోకి దూసుకుపోయారు. ‘సూర్యవంశీ’ సినిమాలో అక్కీ హెలికాప్టర్ నుంచీ వేలాడతాడని ఇప్పటికే జోరుగా ప్రచారం జరిగింది. కెరీర్ మొదట్నుంచీ ఇలాంటి పనులు చేయటంలో దిట్ట అయిన మన…
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!