సల్మాన్ ఖాన్ సోదరి అర్పితకు కరోనా పాజిటివ్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సల్మాన్ ఖాన్ సోదరి అర్పితకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సల్మాన్ ఓ ప్రముఖ మీడియాతో ప్రస్తావించారు. సల్మాన్ మాట్లాడుతూ “నా సోదరి అర్పితకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమైనది. ఇంతకు ముందు ఎవరెవరికో కరోనా వచ్చిందని మేము విన్నాము. కానీ ఈసారి మా కుటుంబంలో కోవిడ్ కేసులు ఉన్నాయి. ఇంతకుముందు మా ఇంటి డ్రైవర్లకు కరోనా సోకింది. కానీ ఈసారి అది చాలా మందికి సోకుతోంది” అని వెల్లడించాడు. కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకోవడం గురించి చెబుతూ కరోనాను తేలికగా తీసుకోవద్దని ప్రజలను హెచ్చరించారు సల్మాన్. కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఎంతోమంది సహాయం కోరుతున్నారని, 25,000 నుండి 50,000 వరకు సినీ కార్మికులకు ఆహారం, మందులను అందిస్తున్నామని సల్మాన్ తెలిపారు.
Also Read
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
తాజావార్తలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!