అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్నారు. కాగా..నిన్న సాయంత్రం ఒక గ్రాండ్ సంగీత వేడుక జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు.
Salman Khan Sikandar Movie Update: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్, బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. మురుగదాస్, సల్మాన్ కాంబో కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సికందర్ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా?, సినిమా ఎప్పుడు చూద్దామా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ శుభవార్త అందించింది. మంగళవారం (జూన్ 18) ముంబైలో సికందర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. Also Read:…
Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పై బెదిరింపులకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గణనీయమైన పురోగతి సాధించింది. ‘ఆర్ ఛోడో యార్’ ఛానెల్లో యూట్యూబ్ వీడియో ద్వారా నటుడిని బెదిరించినందుకు రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల బన్వరిలాల్ లతుర్లాల్ గుజర్ ను అరెస్టు చేశారు. ఖచ్చితమైన సాంకేతిక దర్యాప్తు ద్వారా సాధ్యమైన ఈ అరెస్టు, నేరపూరిత బెదిరింపుల నుండి ప్రముఖులను రక్షించడంలో…
Mumbai Crime Branch Recorded Salman Khan Statement: గత ఏప్రిల్ 14న బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు చోటుచేసుకోవడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా కాల్పుల ఘటనకు సంబంధించి తాజాగా సల్మాన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు ఓ అధికారి వెల్లడించారు. కాల్పులు జరిగిన రోజు తాను…
Salman Khan : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నిత్యం ఆపదలో ఉన్నారు. ఆయనపై మరోసారి దాడికి కుట్ర పన్నుతోంది. అయితే ఈ ప్రయత్నాన్ని ముంబై పోలీసులు విఫలం చేశారు.
Bigg Boss OTT 3: బిగ్ బాస్ OTT సీజన్ 3 జూన్ లో జియో సినిమాలో ప్రీమియర్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈసారి, హోస్ట్ గా ఒక కొత్త ముఖం కనపడుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రెండు సీజన్ల తర్వాత, మేకర్స్ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండే అనిల్ కపూర్ హోస్ట్‌గా ఉండే సరికొత్త ప్రోమోను ఆవిష్కరించారు. శుక్రవారం (మే 31) విడుదల చేసిన ప్రోమో కపూర్ ముఖాన్ని పూర్తిగా బయటపెట్టకుండా తెలివిగా అతనిని…
Ratan Tata: ముంబైలోని అన్ని నియోజకవర్గాలకు మే 20న పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబై వాసులకు కీలక విజ్ఞప్తి చేశారు. ముంబై వాసులంతా బాధ్యతతో ఓటేయాలని కోరారు.
Bishnoi Community Ready To Forgive Salman Khan In Deer Hunting Case: 1998 జోధ్‌పూర్‌లో సల్మాన్ జింకలను వేటాడిన కేసులో అఖిల భారత బిష్ణోయ్ మహాసభ జాతీయ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా పెద్ద ప్రకటన వెలువడింది. సల్మాన్ ఖాన్ స్నేహితుడు సోమీ అలీ బిష్ణోయ్ వర్గానికి క్షమాపణ చెప్పిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. 27 ఏళ్ల నాటి ఈ కేసులో బిష్ణోయ్ కమ్యూనిటీ సల్మాన్ ఖాన్‌ను క్షమించగలదని దేవేంద్ర బుడియా అన్నారు. సల్మాన్…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో వచ్చిన పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయ్యింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమాలో నటించింది.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్…