రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలోని యక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ఎంతగానో అలరించాయి. కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిచింది. రవి బస్రుర్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రూ. 800 కోట్లకు…
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా గతేడాది వచ్చిన చిత్రం సలార్. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. థియేటర్స్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ లోను రికార్డు వ్యూస్ రాబట్టింది. నెట్ ఫ్లిక్స్ రిలీజైన మొదటి పది రోజులు ఇండియా టాప్ వన్ లో ట్రెండింగ్ లో కొనసాగింది సలార్. తాజగా ఈ చిత్రం బుల్లి తెరపై కూడా బద్దలు…