Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా కూడా.. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమాలకి వాడే డార్క్ సెంట్రిక్ థీమ్ తో సలార్ తెరకెక్కింది. పృథ్వీరాజ్, జగపతి బాబు మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న సలార్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ…
పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి స్టార్ హీరోలు… తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యగానే ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరుగుతూ ఉన్నారు. షారుఖ్ లాంటి హీరో చెన్నైలో జవాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేసాడు అంటేనే పాన్ ఇండియా సినిమాకి ఇండియా మొత్తం ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి హీరోల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం ఎలా తిరగాలో వీళ్లకి తెలిసినంతగా ఇంకొకరికి…
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి… ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. మొన్నటివరకు మోస్ట్ అవైటెడ్ మూవీగా యానిమల్ ఉండేది ఆ ఇప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అందరి చూపు సలార్ వైపే ఉంది.. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్…
బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవడంతో… రిలీజ్‌కు రెడీగా ఉన్న సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు డార్లింగ్ అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’ చూసిన తర్వాత… సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే రీసెంట్‌గా వచ్చిన సలార్…
డిసెంబర్ 22న ప్రభాస్, ప్రశాంత్ నీల్ చేయబోయే మాస్ జాతరకు శాంపిల్‌గా రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేయగా రెస్పాన్స్ అదిరింది. ఇందులో ప్రభాస్‌కు ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. ఆ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లడానికి… మరో పవర్ ఫుల్ ట్రైలర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 16న సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే… ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ సలార్ ఫస్ట్ సింగిల్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం…
ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది.…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్ మంచి మనసు గురించి టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం తెలుసు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి వివాదం లేని హీరోగా ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆయన ఆతిథ్యం గురించి అసలు మాట్లాడాల్సిన పని ఉండదు.
సలార్ దెబ్బకు డిజిటల్ రికార్డులన్నీ బద్దలైన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో కలుపుకుని 24 గంటల్లో 116 మిలియన్ల వ్యూస్.. 2.7 మిలియన్స్ లైక్స్ దక్కించుకుంది సలార్ ట్రైలర్. దీంతో… 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా సలార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం సలార్ ట్రైలర్ భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 135 మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అయితే… ఇంతలా సెన్సేషన్…