Prabhas Interview about Salaar Movie: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెస్టీజియస్ సినిమాలు రూపొందిస్తూ తనదైన స్టైల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ మూవీగా రూపొందిన ‘సలార్ సీజ్ ఫైర్’ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్న క్రమంలో ప్రభాస్…
కెజియఫ్ చాప్టర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎంతటి సంచలనాలు క్రియేట్ చేసిందో తెలుసు కదా. ఏకంగా 1200 కోట్లకు పైగా రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇండియన్ టాప్ 5 మూవీస్‌లో ఒకటిగా నిలిచింది కెజియఫ్. మరి ఇలాంటి సినిమాను తలదన్నేలా ప్రశాంత్ నీల్, సలార్‌ను తెరకెక్కిస్తున్నాడా? అంటే, ఔననే అంటున్నారు. కెజియఫ్ తర్వాత బిగ్ స్కేల్‌తో భారీ బడ్జెట్‌తో సలార్‌ను రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు హోంబలే ఫిలింస్ వారు. సలార్ పార్ట్ 1 సీజ్…
ప్రస్తుతం సలార్ హైప్ చూసి… ప్రమోషన్స్ చేయకపోయిన పర్లేదు అనే ఆలోచనలో ఉన్నట్టున్నారు మేకర్స్ లేదంటే సినిమా రిలీజ్‌కు మరో వారం రోజులే ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేసిన ప్రశాంత్ నీల్… ఎట్టకేలకు సినిమా రిలీజ్‌కు మరో పది రోజుల ఉంది అనగా… ఓ సాంగ్ రిలీజ్ చేశాడు. ఈ రెండు తప్పితే… సలార్ రిలీజ్ మంత్ డిసెంబర్‌లో మరో ప్రమోషనల్ కంటెంట్ బయటికి…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “సలార్ సీజ్ ఫైర్ 1”. ఈ మూవీ డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే సలార్ మూవీ రిలీజ్‌కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.అయితే ఈ మధ్యే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఎ సర్టిఫికెట్ రావడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.హింస మరియు అశ్లీలత ఎక్కువగా ఉన్న సినిమాలకు సాధారణంగా…
అనౌన్స్మెంట్ నుంచే సలార్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ప్రమోట్ అవుతోంది. అందుకు తగ్గట్టే… టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత KGF సినిమా చూసినట్లే ఉంది… అక్కడ అమ్మ, ఇక్కడ ఫ్రెండ్… అంతే తేడా అనే కామెంట్స్ వినిపించాయి. సినీ అభిమానుల నుంచి సలార్ ని KGF తో కంపేర్ చేస్తూ కామెంట్స్ రావడం మాములే కానీ రెండు ఒకేలా ఉండే అవకాశం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చాలా రోజులుగా రూమర్స్ వస్తున్నాయి.ఈ వార్తలపై సినిమా యూనిట్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సలార్‌లో యశ్ నటిస్తోన్నట్లు చైల్డ్ సింగర్ తీర్థ సుభాష్ క్లారిటీ ఇచ్చింది.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తీర్థ సుభాష్ మాట్లాడుతూ…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్. డార్క్ సెంట్రిక్ థీమ్ తో, హ్యూజ్ సెటప్ తో రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్లు సెట్ చేసే అవకాశం…
Salaar makers applied for record ticket prices in Nizam Area: ప్రభాస్ హీరోగా నటించిన పాన్-ఇండియా యాక్షన్ మూవీ సలార్ విడుదలకు ఇంకా 10 రోజుల సమయం ఉంది. నిజానికి ప్రమోషన్స్ ఆశించిన స్థాయిలో లేదని ప్రభాస్ అభిమానులు ఎంత మొత్తుకుంటున్నా మరో పక్క హైప్ కూడా నెమ్మదిగా ఒక రేంజ్ కి చేరుతోంది. ప్రశాంత్ నీల్ అండ్ కో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌పై నమ్మకంతో ఉన్నారు. రాబోయే 10 రోజుల్లో ప్రమోషన్స్…
Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ రణబీర్ కపూర్ కార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘A’ సర్టిఫికెట్ తో… మూడున్నర గంటల నిడివితో డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఒక A రేటెడ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఇండియాలో ఇదే మొదటిసారి. సినిమా నచ్చితే A సర్టిఫికెట్ కూడా సినిమాని ఏమీ చెయ్యలేవు అని నిరూపిస్తుంది అనిమల్…