Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సలార్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ లో, సోషల్ మీడియాలో చాలా డౌట్స్ కనిపిస్తున్నాయి. మూడున్నర నిమిషాల ట్రైలర్ లో ప్రభాస్ రెండున్నర నిమిషం తర్వాత కనిపించాడు. ఆ తర్వాత ప్రభాస్ ర్యాంపేజ్ ని ప్రశాంత్ నీల్ మాస్ గా చూపించాడు అది వేరే విషయం కానీ ట్రైలర్ లో లేట్ గా కనిపించిన ప్రభాస్… సలార్ సినిమాలో ఎప్పుడు కనిపిస్తాడు అనేది ఇప్పుడు అతిపెద్ద డౌట్ గా మారింది. సలార్ సినిమాలో ప్రభాస్…
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. సల్మాన్ ఖాన్ చీఫ్ గెస్టుగా వచ్చిన ఈ ఈవెంట్ బాలీవుడ్ ని కూడా ఆశ్చర్యపోయే రేంజులో జరిగింది. స్టేజ్ పైన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మినిమమ్ మూడు నెలల పాటు ఒక్క సినిమాని కూడా రిలీజ్ చెయ్యకండి, ఆ రేంజ్ సినిమా రాబోతుంది…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమా ‘సలార్’. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్న ప్రభాస్ సలార్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేయబోతున్నాడు. అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ ని మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా ట్రైలర్ రిలీజ్…
సలార్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికొచ్చిన సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. ఇప్పటి వరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నా ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. అందుకే.. ఒక్కొక్కటిగా సలార్ నుంచి కొన్ని షాకింగ్ సీక్రెట్స్ బయటపెడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కథ ఇద్దరు స్నేహితుల గురించి అని హింట్ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు సలార్ గురించి ఇంకొన్ని విషయాలను వెల్లడించాడు. సలార్ సినిమా చేయాలనే ఆలోచన 15 ఏళ్ల…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ సీజ్ ఫైర్ 1. ఈ సినిమాను కేజీఎఫ్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి బిగ్గెస్ట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సలార్ పై ఎక్కడ లేని అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాకు షారుక్ ఖాన్ డంకీ నుంచి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉంది.సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమణులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా మేకర్స్ షూటింగ్ ను ఫినిష్ చేయలేదని టాక్ నడుస్తోంది.
ప్రభాస్ పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సంవత్సరం, నెలలు, రోజుల నుంచి గంటల వరకు వచ్చింది సలార్ కౌంట్‌డౌన్. ఇంకొన్ని గంటల్లో సోషల్ మీడియాలో సలార్ సునామి రాబోతోంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానుండగా… డిసెంబర్ 1 సాయంత్రం 7 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. దీంతో డైనోసర్ ఎంట్రీకి ఇంకొన్ని గంటలు మాత్రమే ఉందని ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే సలార్ రన్ టైం…
2024 సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ లేనంత పోటీ ఉంది. సినిమాలకి బాగా కలిసొచ్చే సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేయాలని స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఏడాది ఈ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి రెండు మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈసారి మాత్రం అంతకన్నా ఎక్కువే రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్నాయి. గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్, ఈగల్, నా సామీ రంగ……