లంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తన ఓటు హక్కును కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్ లోని 375వ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వేశారు.
Sajjanar shared the shocking video: ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వాహనదారులకు ఎప్పటికప్పుడు భద్రతా సూచనలు, జాగ్రత్తలు చెబుతున్న ప్రయాణికులు పట్టించుకోవడం మానేసారు.
Sajjanar: సోషల్ మీడియాలో వైరల్ కావడడానికి చాలామంది రకరకాల వీడియోలు చేస్తుంటారు. లైక్ ల కోసం నానా తిప్పలు పడుతుంటారు. కొందరు ఒక బైక్ పై కూర్చుని చేసిన వెకిలి చేష్టలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sajjanar: తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వరంగల్ జిల్లా విద్యార్థులకు ఇది సువర్ణావకాశాన్ని అందించింది. TSRTC ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
TSRTC బస్సు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరలు అన్ని బస్సుల్లో లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే T-24 టికెట్ ధరలు పెరిగాయి.
TSRTC: తెలంగాణ ఆర్టీసీకి దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) చర్యలు చేపట్టిందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు.
TSRTC ZIVA Water Bottles: తెలంగాణ ఆర్టీసీ కొత్త వ్యాపారాన్ని నేడు ప్రారంభించింది. ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రయాణికులకు జీవా మంచి నీటి బాటిల్స్ ను నేటి నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త రూల్ తీసుకొచ్చింది. ఉద్యోగులు సకాలంలో విధులకు రాకుంటే రోజుకు రెండుసార్లు రిజిష్టర్‌పై సంతకాలు చేయాలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ టైమ్ దాటితే ఉద్యోగులు ఇక రావాల్సిన అవసరం లేదంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇక నుంచి ఉద్యోగులు ఆఫీసులకు ఆలస్యంగా రావడానికి వీల్లేదని టీఎస్‌ఆర్టీసీ స్పష్టం చేసింది. రోజూ ఉదయం 10.45 గంటల తర్వాత కార్యాలయానికి రావాల్సిన పని లేదని ఉత్తర్వులు జారీ చేసింది. హాజరు రిజిష్టర్‌పై ఉదయం 10.30…