సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ప్రేక్షకులను మెప్పించడానికి విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు.మొన్నటి వరకు మల్టీ స్టారర్ మూవీస్ చేసి హిట్స్ అందుకున్న ఈ సీనియర్ హీరో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన సోలో హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.ఈ సినిమా జనవరి 13న రానున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఇప్పటికే సంక్రాంతి సీజన్ కు ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్ లో ఉండగానే తాజాగా వెంకటేష్ కూడా…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైంధవ్.. హిట్ సిరీస్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. ఈ యంగ్ దర్శకుడు సినిమా ను యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.తాజాగా ఓ సస్పెన్స్ అప్‌డేట్ ను ఇవ్వబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న హీరోల్లో టాప్ లో వెంకటేష్ ఉంటారు. సైందవ్ సినిమా వెంకటేశ్ 75 వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్…
Prabhas Salar Effect Release dates tobe changed: ముందు నుంచి అనుకున్నదే జరిగింది. సెప్టెంబర్ 28న రావాల్సిన “సలార్” డేట్ మారి క్రిస్మస్ కి రానున్నట్టు గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దాన్ని నిజం చేస్తూ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా క్రిస్మస్ కి రానుంది, డిసెంబర్ 22న విడుదల అవుతుంది అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ ప్రతి సినిమా విడుదలకు ఏదో ఒక సమస్య తలెత్తుతూనే ఉంది. ఆయన…
Saindhav: విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సైంధవ్. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ గా నటిస్తుండగా.. శ్రద్దా శ్రీనాథ్, రుహనీ శర్మ, ఆండ్రియా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విక్టరీ వెంకటేష్.. ఫ్యామిలీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన ఈ సీనియర్ హీరో తాజాగా యాక్షన్ మూవీలపై దృష్టి పెట్టాడు.ఆయన ప్రస్తుతం `సైంధవ్`అనే పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. `హిట్` సిరీస్ తో వరుస విజయాలు అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ భారీ యాక్షన్ మూవీ గా రూపొందిస్తున్నాడు.ఫోర్ట్ నేపథ్యం లో ఈ సినిమా సాగుతుందని సమాచారం. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్…
వెంకటేష్ కొంత కాలం వరుస సినిమాల్లో అయితే నటించాడు. సినిమాల సంఖ్య పెరిగింది కానీ ఆయన సక్సెస్ శాతం అనేది దారుణంగా పడి పోయింది.దాంతో వెంకటేష్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటేష్ ఎందుకు ఇలాంటి కథలను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ కొన్ని సినిమా ల పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అభిమానుల అసంతృప్తి తో వెంకటేష్ సినిమాల ఎంపిక విషయం లో కొంత నిమ్మళంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే…
సీనియర్ స్టార్ హీరో, హయ్యెస్ట్ హిట్ పర్సెంటేజ్ ఉన్న హీరో దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో వెంకటేష్, బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో ‘హిట్’ హీరోయిన్ నటిస్తుంది అంటూ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. చి.లా.సౌ, హిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రుహాని శర్మ సైంధవ్…
Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. దసరా హిట్ తో జోరు పెంచేసిన నాని.. నాని 30 ను మొదలుపెట్టేశాడు. కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.
క్రిస్మస్ సీజన్ లో విక్టరీ వెంకటేశ్ తో నేచురల్ స్టార్ నాని పోటీ పడబోతున్నాడు. వెంకీ తొలి పాన్ ఇండియా మూవీ 'సైంథవ్' డిసెంబర్ 22న విడుదల అవుతుంటే దానికి ఒకరోజు ముందు నాని 30వ చిత్రం రాబోతోంది.
Saindhav: విక్టరీ వెంకటేష్.. ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో కొద్దిగా విమర్శల పాలయ్యాడు. ఎన్ని విమర్శలు వచ్చినా సిరీస్ మాత్రం హిట్ అందుకోవడంతో వెంకీ మామ మస్త్ ఖుషీ లో ఉన్నాడు. ఇక ఈ సిరీస్ తరువాత వెంకీ నటిస్తున్న చిత్రం సైంధవ్.