Sankranthi Movies: ఏ సంక్రాంతికి అయినా మహా అయితే రెండు మూడు సినిమాల మధ్య పోటీ ఉండేది. కానీ ఈ సంక్రాంతి వేరు.. లెక్క మారింది. నాలుగు సినిమాలు.. ఈ రేసులో పోటీపడుతున్నాయి. థియేటర్స్ ఉంటే.. ఇంకో సినిమా కూడా యాడ్ అయ్యేది. కానీ, చివరి నిమిషంలో అది క్యాన్సిల్ అవ్వడంతో ఎట్టేకలకు నాలుగు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ సైంధవ్. హిట్ ఫేం శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సైంధవ్ వెంకటేష్ 75వ సినిమాగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోంది.సైంధవ్ సినిమా 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సైంధవ్ టీం వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగిస్తుంది.ఈ చిత్రం…
Andrea Jeremiah: ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సింగర్ కమ్ హీరోయిన్స్ అయితే చెప్పనవసరం లేదు. అందానికి అందం, గాత్రానికి గాత్రం వారి సొంతం. అలా రెండు కెరీర్లను మ్యానేజ్ చేస్తున్న హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా ఒకరు. ఈ చిన్నది.. ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Sankranthi Films Pre-Release Business: సంక్రాంతి సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు బయటకు వచ్చాయి. రవితేజ ఈగల్ సినిమా వాయిదా పడటంతో తెలుగు నుంచి నాలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, వెంకటేష్ సైంధవ్ సహా నాగార్జున నా సామి రంగ సినిమాలు రోజుల వ్యవధితో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ అలాగే బ్రేక్ ఈవెన్ వివరాలు తెలుసుకునే…
Saindhav: ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాలు ట్రెండ్ నడుస్తోంది. హీరో.. విలన్స్ ను చితకబాదేస్తూ ఉంటే థియేటర్స్ లో విజిల్స్ పక్కా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అనిమల్, సలార్ అలానే అభిమానులను అలరించాయి.
Shraddha Srinath: హీరోయిన్లు.. టాటూలు పర్ఫెక్ట్ కాంబినేషన్. ముఖ్యంగా తమ ప్రియమైన వారి పేర్లు పచ్చబొట్లు పొడిపించుకోవడం చూస్తూనే ఉంటాం. అంటే వాటివలనే చాలామంది ఇబ్బంది కూడా పడ్డారనుకోండి.. అది వేరే విషయం. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. తాజాగా ఒక ముద్దుగుమ్మ తన పచ్చబొట్టు స్టోరీని చెప్పుకొచ్చింది.
Victory Venkatesh Saindhav gets U/A Censor Certificate: విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఆయన కెరీర్ లోని 75 మూవీ ‘సైంధవ్’ ఎట్టకేలకి సెన్సార్ ఫార్మాలిటీలను పూర్తి చేసుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా చూసిన సెన్సార్ అధికారులు పెద్దల సమక్షంలో పిల్లలు కూడా చూసేలా U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక ఈ సెన్సార్ ఫార్మాలిటీ కూడా పూర్తి కావడంతో సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి…
Saindhav: విక్టరీ వెంకటేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో వెంకీ మామను కొట్టేవారే లేరు. ఇప్పటికీ కుటుంబకథా చిత్రాల హీరోగా వెంకీకి మంచి గుర్తింపు ఉంది. ఇక తాజాగా వెంకీ 75 గా సైంధవ్ గా తెరకెక్కింది.
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జేఈర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వెంకీ 75 కలియుగ పాండవులు టు సైంధవ్ పేరుతో మేకర్స్ స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించారు.ఈ వేడుకకు చిరంజీవి చీఫ్ గెస్టుగా విచ్చేసారు. అలాగే నాని, ఆండ్రియా, రుహానీ శర్మ మరియు డైరెక్టర్ శైలేష్ కొలనుతోపాటు పలువురు తారలు ఈ ఈవెంట్ లో సందడి చేశారు.వెంకీ 75 కార్యక్రమంలో తన మొదటి…
Sailesh Kolanu: హిట్ చిత్రంతో ఒక క్రైమ్ థిల్లర్ సినిమా యూనివర్స్ ని క్రియేట్ చేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఈ సినిమాలు భారీ విజయాన్ని అందుకొని.. శైలేష్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం శైలేష్ కోలన్ హిట్ యూనివర్స్ ను పక్కన పెట్టి వెంకటేష్ తో సైంధవ్ అనే యాక్షన్ థ్రిల్లర్ ని తెరకెక్కిస్తున్నాడు.