Russia-India: ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం.. నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్
- ఉగాది వేళ భారత్‌కు శుభపరిణామం
- నడిసంద్రంలో చైనాకు రష్యా ట్యాంకర్ షాక్
- ఆగ్నేయాసియా జలాల్లో భారత్ వైపు దిశ మార్చుకున్న ట్యాంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధం వేళ ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. కానీ భారత్ మాత్రం సేఫ్ జోన్‌లో ఉంది. ఆయా దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉంది. ఇలాంటి తరుణంలో భారత్‌కు తీపికబురు అందింది. చైనాకు వెళ్తున్న రష్యన్ ఆయిల్ ట్యాంకర్ నడిసంద్రంలో డ్రాగన్‌కు ఝలక్ ఇచ్చి భారతదేశం వైపు యూ-టర్న్ తీసుకుంది. దీంతో పెద్ద ఎత్తున భారత్‌కు చమురు చేరుకోనుంది. ఉగాది వేళ భారత్‌కు ఇది శుభపరిణామంగా చెప్పొచ్చు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారత్ ట్యాంకర్లకు గ్రీన్‌సిగ్నల్స్ లభించాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా భారత్‌కు చేరుకునేలా ఇరాన్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. తాజాగా రష్యన్ ట్యాంకర్ కూడా భారత్‌కు వచ్చేయనుంది. దీంతో చమురు కష్టాలు తీరనున్నాయి.
ఇది కూడా చదవండి: Nepal: నేపాల్‌లో కూలిన హెలికాప్టర్.. వీడియో వైరల్
Also Read
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
- Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం.. రష్యాకు చెందిన ఆక్వా టైటాన్ ట్యాంకర్ చైనాకు వెళ్తుండగా ఆగ్నేయాసియా జలాల్లో అకస్మాత్తుగా దిశ మార్చుకుంది. తొలుత చైనాలోని రిజావో ఓడరేవుకు వెళ్లేందుకు గమ్యస్థానం ఏర్పాటు చేసుకోగా.. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని భారత్ వైపు మలుచుకుంది. ఈ నౌక మార్చి 21న న్యూ మంగళూరుకు చేరుకోనుంది.
ఇక పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు సంక్షోభం తలెత్తకుండా రష్యా చమురు కొనుగోలు చేసుకునేందుకు భారతదేశానికి అమెరికా 30 రోజులు మినహాయింపు ఇచ్చినట్లుగా తెలిపింది. అయితే ఈ ప్రకటనను భారత్ ఖండించింది. రష్యా చమురు కొనడానికి తాము ఏ దేశ అనుమతిపైనా ఆధారపడలేదని భారతదేశం తేల్చి చెప్పింది.
ఇది కూడా చదవండి: US: అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్.. కొత్త స్కీమ్ ప్రకటించిన ట్రంప్ ప్రభుత్వం
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!