టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ తన 75వ చిత్రంతో అభిమానులను మరోసారి అలరించడానికి సిద్ధమయ్యాడు. విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా మరో పాన్ ఇండియా చిత్రం 'సైంధవ్' త్వరలోనే తెరకెక్కనుంది.
స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ…