రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. సుదీర్ఘ సన్నాహాల అనంతరం గత ఏప్రిల్ మాసంలో రామాయణ చిత్రీకరణ మొదలైంది. భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన రామాయణ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. రామాయణ చిత్రం రెండు…
తండేల్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో హీరో నాగ చైతన్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారం. నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ముందుగా అనుకొని దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఒక యాక్టర్ కి రిలీజ్ డేట్ ఎప్పుడు అని తెలుసుకోవాలని వుంటుంది. అరవింద్ గారికి రిలీజ్ డేట్ గురించి అడిగాను.…
Thandel: నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతులకు చిక్కి జైలు శిక్ష అనుభవిస్తారు. ఆ తర్వాత ఆ జాలర్ల బృందం తిరిగి భారతదేశానికి…
నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని అల్లు అరవింద్ సగర్వంగా సమర్పించబోతున్నారు. నిజ జీవిత కథగా జరిగిన ఒక ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడి తీరంలో చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు పాక్ నేవీ సిబ్బంది చేత…
శివకార్తికేయన్ నటించిన అమరన్ ఇటీవల విడుదలయింది. ఈ సినిమాను కమల్ హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాలో నటుడు శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటించింది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ఇదే. ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. అతను గతంలో రంగూన్‌కి దర్శకత్వం వహించడమే కాకుండా బిగ్ బాస్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నాడు. అమరన్ మాజీ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రంలో…
Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో ‘రామాయణం’ ను తెరకెక్కిస్తున్నారు.ఈ రామాయణంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ నటించనున్నట్లు గత కొంత కాలం క్రితం వార్తలు వచ్చాయి.
Kamal Haasan Tweet on Amaran movie: దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకి వచ్చి అలరించాయి. అమరన్, లక్కీ భాస్కర్, క, భగిర సినిమాలు విడుదలయ్యి అన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఇకపోతే, నటుడు కమల్ హాసన్ నిర్మతగా వ్యవహరించిన సినిమా ‘అమరన్’. యాక్షన్ సెంటిమెంట్ మిలిటరీ బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ఈ సినిమా.. విడుదలైన ప్రతి చోట సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. Reed…
Amaran Special Show: శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా బహుభాషా బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన సినిమా ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ చిత్రం దీపావళి కానుకగా ఈరోజు (అక్టోబర్ 31) విడుదలైంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర నిర్మాతలు తమిళనాడులో ప్రత్యేక ప్రదర్శనను…
శివ కార్తికేయన్ హీరోగా నటించిన చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమా విడుదలైన ఈ+ సినిమా బ్లాక్…
Sai Pallavi: శివ కార్తికేయన్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం అమరన్. ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి. శ్రేష్ట్ సినిమాస్ బ్యానర్ మీద ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన…