కస్టడీ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని నాగచైతన్య చేస్తున్న సినిమా తండేల్. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక మత్స్యకారి కుటుంబానికి చెందిన కుర్రాడికి జరిగిన నిజ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ మీద బన్నీ వాసు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబర్ నెలలో ప్రేక్షకులు…
బాలీవుడ్‌పై హీరోయిన్ సాయి పల్లవి ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసి.. తరచూ వార్తల్లో నిలవడం కోసం పీఆర్ టీమ్‌ను నియమించుకుంటారా? అని అడిగారని చెప్పారు. అలాంటివి తనకు ఇష్టం ఉండవని మొహం మీదనే చెప్పినట్లు పేర్కొన్నారు. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’తో సాయి పల్లవి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దశలో…
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్‌తో సినిమా స్థాయిని…
యువ సామ్రాట్ నాగ చైతన్య యొక్క మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం తండేల్, చందూ మొండేటి దర్శకత్వం వహించారు, ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించారు మరియు అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతోంది. డి.మచ్చిలేశం గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తండేల్ రూపొందించబడింది. ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా నిజమైన సంఘటనలే అయినప్పటికీ, ఇద్దరు ప్రేమికుల మధ్య వారి జీవితాల్లో సంభవించిన పరిస్థితులు, భావోద్వేగాలు మరియు సందర్భాలు చాలా…
మలయాళ ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది సాయి పల్లవి. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నటనతోనే కాకుండా డాన్స్ తోను సాయి పల్లవి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ మలయాళ భామ. 2024 జనవరిలో పూజ కన్నన్ ప్రియుడు వినీత్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. గత గురువారం పూజ కన్నన్, వినీత్‌తో పూజ ఏడడుగులు వేసింది. సాయి పల్లవి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో సందడి చేశారు. అన్ని…
అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరెకెక్కుతున్న చిత్రం తండేల్. చైతు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మింపబడుతున్న ఈ చిత్రంలో చైతు సరసన మలయాళ కుట్టి సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ సినిమా తర్వాత చైతు,పల్లవి కాంబోలో రానున్న రెండవ చిత్రం తండేల్. గతేడాది కార్తికేయ -2 వంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన చందు మొండేటి తండేల్ చిత్రాన్నీ డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read: Gopichand: ఒక్క…
Thandel celebrated the twin wins of Sai Pallavi at the Filmfare Awards on the sets : వెరీ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి అరుదైన ఘనత సాధించారు. ఒకే ఏడాది రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 68 వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ 2023లో విరాట పర్వం, గార్గి చిత్రాలలో తన నటనకుగాను ఉత్తమ నటి అవార్డ్ విజేతగా నిలిచారు. దీంతో సాయి పల్లవి కెరీర్ లో గెలుచుకున్న…
ఈటీవీలో వచ్చిన “ఢీ”లో డ్యాన్స్ పర్ఫామెన్స్ ఎంతోమందిని అలరించింది సాయి పల్లవి. ఆ తర్వాత మలయాళ చిత్రం ప్రేమమ్’ సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించింది సాయి పల్లవి. మలర్ గ ప్రేమమ్ లో సాయి పల్లవి యాక్టింగ్ అటు మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకొంది. ఆ తర్వాత వరుస సినిమాల విజయాలతో తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్స్ సరసన నిలిచింది సాయి పల్లవి. కానీ కథల విషయంలో సాయి పల్లవి చాల స్ట్రిక్ట్.…
Sai Pallavi : సాయి పల్లవి.. దక్షిణ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో అభిమానులను పెద్ద ఎత్తున సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన డాక్టర్ చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ స్టార్డం అందుకుంది. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆవిడ…