Ramayana Update: రెండు పార్టులుగా ‘రామాయణ’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే!
- మోస్ట్ అవైటెడ్ చిత్రం రామాయణ
- రెండు పార్టులుగారామాయణ
- 2026 దీపావళికి మొదటి భాగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘రామాయణ’. బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రంను రూపొందిస్తున్నారు. సుదీర్ఘ సన్నాహాల అనంతరం గత ఏప్రిల్ మాసంలో రామాయణ చిత్రీకరణ మొదలైంది. భారతీయ సినీ పరిశ్రమలోనే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన రామాయణ గురించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.
రామాయణ చిత్రం రెండు పార్టులుగా రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలను కూడా తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగం విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవలి రోజుల్లో ఈ సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటన్నింటికి చెక్ పడింది.
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు!
రామాయణలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇక హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నట్లు సమాచారం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో పాటు హాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మెర్ ఈ సినిమా సంగీతం అందించనున్నారట. తెలుగు వెర్షన్ సంభాషణల బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. 800 కోట్లతో రామాయణ తెరకెక్కుతోంది.
తాజావార్తలు
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!