Amaran : రజనీకాంత్, విజయ్ ను వెనక్కినెట్టిన ‘శివకార్తికేయన్’
- శివ కార్తికేయన్ తాజా చిత్రం అమరన్
- మేజర్ ముకుంద్ బయోపిక్ గా వచ్చిన అమరన్
- రూ . 300 కోట్ల క్లబ్ లో చేరిన అమరన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ కార్తికేయన్ నటించిన చిత్రం అమరన్ రెకార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ్ చిత్రాలలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలలో అమరన్ ఒకటిగా నిలిచింది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వహించిన ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరక్కెక్కింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా వచ్చిన ఈ సినిమా శివకార్తీకేయన్ కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది.
Also Read : Allu Arjun : ‘చిక్కు బాబాయ్’కి చిన్నప్పటి నుంచే ఫ్యాన్
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
గత నెల దీపావళి కనుకగా రిలీజ్ అయిన అమరన్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. కాగా ఈ సినిమా తమిళ సూపర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ రిలీజ్ వేట్టయాన్ సినిమాను వెనకు నెట్టింది. రజనీ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా అమరన్ ఆ కలెక్షన్స్ ను కేవలం పదిహేను రోజుల్లో క్రాస్ చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరొక తమిళ హీరో విజయ్ సినిమాను సైతం అమరన్ అధిగమించింది. ఈ సారి బుకింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. విజయ్ నటించిన తాజా చిత్రం G.O.A.T బుక్ మై షో లో బుకింగ్స్ పరంగా 4.5 మిలియన్ టికెట్స్ సేల్స్ తో టాప్ 1 నిలవగా, అమరన్ ఇప్పటి వరకు 4.52 మిలియన్ టికెట్స్ బుకింగ్స్ తో గోట్ రికార్డును బద్దలు కొట్టి తమిళనాడు 2024 హయ్యెస్ట్ బుకింగ్స్ సాధించిన సినిమాగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ 25 రోజుల థియేటర్ రన్ కంప్లిట్ చేసుకుంది అమరన్.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!