సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేసే హీరో లేడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగే ఎన్టీఆర్ ఇప్పుడో టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతంలో రామ్ పోతినేని నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న #SDT15 టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్ప్స్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. నిన్ననే ఈ మెగా మేనల్లుడు తన 36 వ పుట్టినరోజును జరుపుకున్నాడు.
Larissa Bonesi: లారిస్సా బోనేసి.. ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు రాకపోవచ్చు. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా హీరోయిన్ అని చెప్పండి టక్కున గుర్తుపట్టేస్తారు.
Sai Dharam Tej: మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సీతారామం'. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు.
ఒకే కుటుంబానికి చెందిన హీరోలు ఒకే హీరోయిన్‌తో జోడీ కట్టడాన్ని ఈమధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. కొందరు భామలైతే రెండు తరాల హీరోలతోనూ (తండ్రి, తనయులు) జత కట్టేశారు. లేటెస్ట్‌గా వస్తోన్న భామలు మాత్రం యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్నారు. నాగ చైతన్య, అఖిల్ ఒకే హీరోయిన్‌తో బ్యాక్ టు బ్యాక్ జత కట్టడాన్ని మనం చూశాం. ఇప్పుడు మెగా వారసులూ అదే పని చేయబోతున్నారు. తమ్ముడ వైష్ణవ్‌తో జోడీ కట్టిన హీరోయిన్‌తో రొమాన్స్ చేసేందుకు సాయి…
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇతడు దర్శకుడు మారుతితో మరోసారి చేతులు కలపనున్నట్టు ఓ గాసిప్ గుప్పుమంది. ఆల్రెడీ వీరి కలయికలో ‘ప్రతిరోజూ పండగే’ సినిమా వచ్చింది. తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన ఆ సినిమా మంచి విజయం సాధించడంతో.. తేజ్, మారుతి మరో మూవీ చేయాలని నిర్ణయించుకున్నారని టాక్ వినిపించింది. ఆల్రెడీ వీరి మధ్య కథా చర్చలు నడిచాయని, త్వరలోనే అఫీషియల్…