పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్నారు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సముద్రఖని. తమిళ్ లో తనే నటించి, డైరెక్ట్ చేసిన ‘వినోదయ సిత్తం’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సముద్రఖని, తెలుగుకి తగ్గట్లు మార్పులు చెయ్యడానికి త్రివిక్రమ్ సాయం తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాయి ధరమ్ తేజ్, సముద్రఖని లాంటి టాలెంటెడ్ పీపుల్ అంతా కలిసి చేస్తున్న ఈ…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా ‘విరూపాక్ష’. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్, SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని…
ఏ విషయం అయితే మనల్ని ఎక్కువగా భయపడుతుందో, ఆ భయాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అంటే ఆ భయపెట్టే విషయాన్ని చేసేయ్యాల్సిందే. కొందరికి హైట్స్ అంటే భయం, కొందరికి చీకటి అంటే భయం, కొందరికి లోతు అంటే భయం… ఇలా ఎవరికి ఏ భయం ఉన్నా దాన్ని వెంటనే చేసేస్తే ఇక లైఫ్ లో ఎప్పుడూ మళ్లీ ఆ విషయం మనల్ని భయపెట్టదు. ఇలానే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ని ఇబ్బంది పెడుతున్న విషయం, బైక్…
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయడానికి మెగా ఫ్యామిలీ అంతా ఎంతగానో ఎదురుచూస్తుంది అన్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు చిరు సినిమాల్లో పవన్ గెస్ట్ గా కనిపించాడే కానీ వీరిద్దరూ కూడా పూర్తిస్థాయిలో సినిమా తీయలేదు. అయితే ఆ అవకాశాన్ని పట్టేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ల మధ్య ఉన్న రిలేషన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మెగా మామ అల్లుళ్ల కాంబినేషన్ కి మెగా ఫాన్స్ లో ఒక స్పెషల్ క్రేజ్ ఉంది. తేజ్ లైఫ్ ని మౌల్డ్ చేసి, చిన్నప్పటి నుంచి దగ్గర ఉండి చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. మేనమామ అంటే అమితమైన ప్రేమ ఉన్న సాయి ధరమ్ తేజ్, ఇప్పుడు క్లౌడ్ నైన్ లో…
ఫెబ్ 14న ప్రేమికుల రోజు… ఆరోజు తెలుగు హీరోల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట తన క్రష్ తో కానీ ఇంకా బయట పెట్టని రిలేషన్షిప్ లో ఉన్న పర్సన్ తో కానీ స్పాట్ అవుతాడు. ఆ సమయంలో కెమెరా క్లిక్ మంటుంది మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ కమిటెడ్ అంటూ ఫోటోలు బయటకి వచ్చేస్తాయి. ఇలా మెగా ఫ్యామిలీలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ కూడా ప్రేమలో ఉన్నాడు…
సీడెడ్ కుర్రాడు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ మూవీని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. కాష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. కిరణ్ అబ్బవరంకి ‘హిట్ మచ్ నీడేడ్’ అనే సిట్యువేషన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ 2 అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే విరూపాక్ష సినిమా షూటింగ్ పూర్తి కావోస్తుండగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో వినోదాయ సీతాం రీమేక్ లో పాల్గొననున్నాడు. ఇక తేజ్ గురించి చెప్పాలంటే.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు.
నందమూరి బాలకృష్ణని తెలుగు వాళ్లకి కొత్తగా పరిచయం చేసింది ‘అన్ స్టాపబుల్’ టాక్ షో. అల్లు అరవింద్ మాస్టర్ ప్లాన్ నుంచి బయటకి వచ్చిన ఈ టాక్ షో, ‘ఆహా’కి ఎంత హెల్ప్ అయ్యిందో బాలయ్యకి కూడా అంతే హెల్ప్ అయ్యింది. ఈ షో వల్ల బాలయ్య అంటే ఏంటో చాలా మంది తెలుసుకున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2 ఎండింగ్ కి వచ్చింది. ఈ లాస్ట్ ఎపిసోడ్…
మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుకుమార్ కథని అందించడం విశేషం. ‘మూడనమ్మకాల’ చుట్టూ తిరుగనున్న ఈ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ ఇటివలే రిలీజ్ చేశారు. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన షాట్స్ సూపర్బ్ గా ఉన్నాయి. ‘ఎన్టీఆర్’ వాయిస్ ఓవర్ బయటకి వచ్చిన ‘విరూపాక్ష’ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘అజ్ఞానం…