Vinaro Bhagyamu Vishnu Katha: సీడెడ్ కుర్రాడి కోసం వస్తున్న సుప్రీమ్ హీరో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీడెడ్ కుర్రాడు, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కుతున్న ఈ మూవీని మురళి కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. కాష్మీర హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. కిరణ్ అబ్బవరంకి ‘హిట్ మచ్ నీడేడ్’ అనే సిట్యువేషన్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీని ప్రొడ్యూసర్స్ గీత ఆర్ట్స్ 2 అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. సాంగ్స్, టీజర్ తో మంచి ఎక్స్పెక్టేషన్ ని సెట్ చేసిన మేకర్స్, ట్రైలర్ లాంచ్ ని కూడా గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 7 సాయంత్రం 5 అయిదు గంటలకి రిలీజ్ చెయ్యనున్న ట్రైలర్ కి లాంచ్ ఈవెంట్ సెట్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి మెగా హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గెస్టుగా రానున్నాడు.
#SDTforVBVK అనే టాగ్ ని క్రియేట్ చేసి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హైప్ పెంచుతున్నారు బన్నీ వాసు అండ్ టీం. ప్రస్తుతానికైతే వినరో భాగ్యము విష్ణుకథ సినిమాపై పాజిటివ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ట్రైలర్ తో ఇంకాస్త బజ్ ని జనరేట్ చెయ్యగలిగితే కిరణ్ అబ్బవరం మంచి ఓపెనింగ్స్ చూసే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీకి సమంతా శాకుంతలం, విశ్వక్ సేన్ ధమ్కీ నుంచి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. నైజాంలో విశ్వక్ సేన్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి వినరో భాగ్యము విష్ణు కథ సినిమా సీడెడ్ ఏరియాని టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకూ జోనర్ చెప్పకుండా ఊరిస్తూ వచ్చిన కిరణ్ అబ్బవరం, ట్రైలర్ తో అయినా వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ఏ జోనర్ కి చెందుతుంది అనే విషయంలో క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Everyone’s 𝐒𝐔𝐏𝐑𝐄𝐌𝐄 Favourite 🔥@IamSaiDharamTej to grace the trailer launch event of #VinaroBhagyamuVishnuKatha on 𝐅𝐄𝐁 𝟕𝐭𝐡 @ 𝟓:𝟎𝟒 𝐏𝐌 ✨#SDTForVBVK #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @adityamusic pic.twitter.com/xOueD7lMRl
— GA2 Pictures (@GA2Official) February 6, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?