Sai Dharam Tej: నరేష్ కొడుకు కోసం మెగా మేనల్లుడు సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే విరూపాక్ష సినిమా షూటింగ్ పూర్తి కావోస్తుండగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో వినోదాయ సీతాం రీమేక్ లో పాల్గొననున్నాడు. ఇక తేజ్ గురించి చెప్పాలంటే.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు. మెగా మేనల్లుడు అనే గర్వాన్ని చూపించడు. చిన్న సినిమాలకు హెల్ప్ చేయడంలో తేజ్ ఎప్పుడు ముందుంటాడు. ఇక తేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ లో నవీన్ కృష్ణ ఒకరు. సీనియర్ నటుడు నరేష్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణ. ఇతను హీరోగా పలు సినిమాల్లో కూడా నటించాడు. నందిని నర్సింగ్ హోమ్, రెండు జళ్ల సీత లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం నవీన్ డైరెక్టర్ గా మారాడు.
దిల్ రాజు ప్రొడక్షన్స్ లో `సత్య` అనే మ్యూజిక్ వీడియోలో తేజ్ నటిస్తున్నాడు. ఈ మ్యూజిక్ వీడియోకు నవీన్ కృష్ణ అండ్ టీమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మ్యూజిక్ వీడియోలో తేజ్ తో పాటు కలర్స్ స్వాతి నటిస్తోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ఈ మ్యూజిక్ వీడియో పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన ఎంతోమంది భారతీయులకు నివాళిగా ఈ సాంగ్ రిలీజ్ కానుంది. మంచి కాన్సెప్ట్ కావడంతో పాటు నవీన్ కోసం కూడా తేజ్ ఈ మ్యూజిక్ వీడియోలో భాగమయ్యినట్లు తెలుస్తోంది. ఇక పోస్టర్ లో తేజ్ ను స్వాతి గట్టిగా హత్తుకొని ఉండడం కొద్దిగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సాంగ్ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.
Also Read
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
- Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
- Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
తాజావార్తలు
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!