క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది.
Virat Kohli to Play 500 International Match: గురువారం నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. రెండో టెస్టులో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. తొలి టెస్టులో పూర్తిగా తేలిపోయిన వెస్టిండీస్.. రెండో టెస్టులో అయినా కనీస పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇక విండీస్, భారత్ జట్లకు ఈ టెస్ట్ మ్యాచ్…
Sachin Tendulkar vs Virat Kohli, Most International Hundreds after 499 Matches: అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరుపై ఉన్న విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో కలిపి సచిన్ 100 సెంచరీలు బాదాడు. టెస్టుల్లో 51, వన్డేల్లో 49 శతకాలు చేసిన సచిన్.. తన పేరుపై 100 సెంచరీల రికార్డు లికించుకున్నాడు. ఈ రికార్డు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మూడు…
Virat Kohli Eye on Sachin Tendulkar’s All Time Record: ప్రపంచ ఆల్ టైం ఫేవరేట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతూ ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ కూడా కోహ్లీ ఫామ్ ముందు వెనకపడిపోయారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను ఒక్కడే ఏలుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఎవరికీ సాధ్యం కానీ మరెన్నో రికార్డ్స్ తన పేరుపై లిఖించుకున్నాడు. ఇక మరో…
Sachin Tendulkar compares Carlos Alcaraz to Roger Federer after Wimbledon 2023: 36 ఏళ్ల సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఆధిపత్యానికి తెరదించుతూ.. 20 ఏళ్ల కార్లోస్ అల్కరాస్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో అల్కరాస్ విజేతగా నిలిచాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో టెన్నిస్ దిగ్గజం జొకోవిచ్‌కు ముచ్చెమటలు పట్టిస్తూ.. 24వ గ్రాండ్‌స్లామ్ గెలవాలన్న ఆశలపై నీళ్లు చల్లాడు. అద్భుత ఆటతో…
Virat Kohli to play against Tagenarine Chanderpaul in IND vs WI 1st Test: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత్ తొలి పోరుకు సిద్దమైంది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. డొమినికా వేదికగా బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్‌తోనే 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్ ప్రారంభం కానుంది. దాంతో మ్యాచ్ గెలిచి…
Virender Sehwag Reveals The Reason Why Virat Kohli Virat Kohli lifting Sachin Tendulkar in CWC 2011: తాము ముసలోళ్లం అయ్యాం అని, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను మోయడం తమ వల్ల కాదని అప్పటి యువకులతో చెప్పామని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. సచిన్‌ను ఎత్తుకుని స్టేడియంలో ఓ రౌండ్ తిప్పమని ఆదేశించామన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ఐసీసీ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం…
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లంబోర్గినీకి చెందిన ఓ లగ్జరీ కారు ఉరుస్ ని దక్కించుకున్నాడు. రూ.4.18 కోట్లకు సచిన్ కొనుగోలు చేశారు. ఈ కారును ఇటీవలే లాంఛ్ చేశారు. అయితే సచిన్ బిఎమ్‌డబ్ల్యూ కార్ల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతోనే ఫస్ట్ లాంబోర్గినీ కారును దక్కించుకున్నాడు.
Sachin Tendulkar : మహిళా రెజ్లర్ల నిరసనపై సచిన్ టెండూల్కర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ముంబై ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ పోస్టర్ పెట్టి ఈ ప్రశ్న వేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు లైంగిక దాడికి నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఢిల్లీ పోలీసులు లేదా కేంద్ర ప్రభుత్వం…