Netizens Slams Rahul Dravid Over Ruturaj Gaikwad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. స్టాండ్‌బైగా నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. మే 15 లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్ 17వ సీజన్‌లో అదరగొడుతున్న…
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది లక్నో సూపర్ జెయింట్స్. దాంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మొదటగా అంతగా రాణించలేదు. చివర్లో…
ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్ లో., కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్…
Ruturaj Gaikwad Heap Praise on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. యువ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించాడు. హార్డ్ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువేం కాదని రుతురాజ్ పేర్కొన్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6…
Ruturaj Gaikwad IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (69) చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు…
Ruturaj Gaikwad on Strike Rate: తన స్ట్రైక్ రేట్ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. పిచ్ చాలా స్లోగా ఉందని, కాస్త ఆచూతుచి ఆడాల్సి వచ్చిందన్నాడు. తమ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారని, దాంతోనే ప్రత్యర్ధిని తక్కువే స్కోరుకే కట్టడి చేశాం అని పేర్కొన్నాడు. చెన్నై జట్టులో ఎవరికి ఎటువంటి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రతీ ఒక్కరికి వారి రోల్‌పై ఒక క్లారిటీ…
ఐపీఎల్ 2024లో భాగంగా.. నిన్న (శుక్రవారం)సన్ రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి హోంగ్రౌండ్లో గెలిచి సత్తా చాటింది. కాగా.. ఈ మ్యాచ్‌తో చెన్నై వరుసగా రెండు ఓటములను నమోదు చేసుకుంది. మ్యాచ్ జరిగింది హైదరాబాద్‌లో అయినప్పటికీ.. అభిమానులు అందరూ చెన్నైకి సపోర్ట్ చేశారు. అయినా చెన్నై విజయం సాధించలేకపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా వైదొలిగిన తర్వాత తొలి సారిగా మహేంద్ర సింగ్ ధోని స్పందించారు. తనకు మజిల్ పవర్ తక్కువని.. ఫీల్డింగ్ లో జరిగిన తప్పుల గురించి త్వరగా స్పందించలేనని చెప్పుకొచ్చారు.
Deepak Chahar Said I got to look at MS Dhoni and at Ruturaj Gaikwad: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) కెప్టెన్సీపై ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చహర్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. సీఎస్కే కెప్టెన్ ఎవరో తెలియక తాను కాస్త తికమక పడుతున్నా అని పేర్కొన్నాడు. బౌలింగ్ చేసే సమయంలో తాను మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ప్రస్తుత సారథి రుతురాజ్ గైక్వాడ్ వైపు చూస్తున్నా అని చెప్పుకొచ్చాడు. సీఎస్కే…