Gautam Gambhir showed favoritism in IND vs SL Squad: శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యాను కాదని.. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. కనీసం వైస్ కెప్టెన్‌గానూ అతడికి అవకాశం ఇవ్వలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం…
Star Players dropped From The India Squad against Sri Lanka Tour: శ్రీలంక పర్యటన కోసం భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. సీనియర్ల ఆటగాళ్లను కొనసాగిస్తూనే.. యువకులకు అవకాశం ఇచ్చారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. సెలక్టర్లు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించారు. శ్రీలంకతో వన్డేలకు విశ్రాంతి తీసుకుంటారనుకున్న స్టార్ ప్లేయర్స్ రోహిత్…
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 183 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(66), రుతురాజ్(49)లు రాణించారు.
జింబాబ్వేతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన ఒక్కరోజు తర్వాత అదే గడ్డపై యువ టీమిండియా భీకర ప్రదర్శనను కనిబరిచింది. జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో 100 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ-20లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 234 పరుగులు చేసింది. జింబాబ్వే ఎదుట 235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Chennai Super Kings in IPL 2024 Playoffs Race: ఎంఏ చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్ధేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 5 వికెట్స్ కోల్పయి 145 రన్స్ చేసి ఛేదించింది. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (42 నాటౌట్; 41 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రచిన్ రవీంద్ర (27),…
CSK vs RR Playing 11: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. మహీశ తీక్షణ చెన్నై తుది జట్టులోకి వచ్చాడు. రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడని, డారిల్ మిచెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెన్నై సారథి గైక్వాడ్ చెప్పాడు.…
Ruturaj Gaikwad Lost 10 Tosses in 11 Matches: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. పాయింట్స్ పట్టికలో యెల్లో ఆర్మీ ముందుకు దూసుకొస్తుంది. దాంతో…
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. తమ బ్యాటింగ్ సమయంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, 50-60 పరుగులు తక్కువగా చేశాం అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా తమ ఓటమిని శాసించిందని రుతురాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి…