Home
Ruturaj Gaikwad
Ruturaj Gaikwad News
-
CSK vs RR: రాజస్థాన్‌దే బ్యాటింగ్.. గెలిస్తేనే చెన్నై నిలిచేది!
CSK vs RR Playing 11: ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ధృవ్ జురెల్ జట్టులోకి వచ్చాడు. మహీశ తీక్షణ చెన్నై తుది జట్టులోకి వచ్చాడు. రచిన్ రవీంద్ర ఓపెనింగ్ చేస్తాడని, డారిల్ మిచెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని చెన్నై సారథి గైక్వాడ్ చెప్పాడు.… -
Ruturaj Gaikwad: 11 మ్యాచ్‌లలో 10 ఓడాడు.. మరి ఈరోజు రుతురాజ్ ఏం చేస్తాడో!
Ruturaj Gaikwad Lost 10 Tosses in 11 Matches: చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రేసులో ఉంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. 6 విజయాలతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. గుజరాత్‌పై విజయం సాధిస్తే.. పాయింట్స్ పట్టికలో యెల్లో ఆర్మీ ముందుకు దూసుకొస్తుంది. దాంతో… -
T20 World Cup 2024: శుభ్‌మన్ గిల్ అవసరమా.. సెలక్టర్లు ఆసక్తి ఏంటో అర్ధం కావడం లేదు!
Krishnamachari Srikkanth Slams BCCI Over T20 World Cup 2024 Squad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా తీసుకోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత క్రిష్ణమాచారి శ్రీకాంత్ మండిపడ్డారు. ఫామ్‌లో లేని గిల్ రిజర్వ్ ప్లేయర్‌గా అవసరమా? అని ప్రశ్నించాడు. ఐపీఎల్ 2024లో అద్భుతంగా ఆడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులోకి ఎంచుకుంటే బాగుండేదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. పీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ ప్రస్తుతం… -
Chennai Super Kings: అదే మా ఓటమిని శాసించింది: రుతురాజ్ గైక్వాడ్
బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమికి కారణం అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. తమ బ్యాటింగ్ సమయంలో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందని, 50-60 పరుగులు తక్కువగా చేశాం అన్నాడు. టాస్ ఓడిపోవడం కూడా తమ ఓటమిని శాసించిందని రుతురాజ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 163 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి… -
T20 World Cup 2024: రాహుల్ ద్రవిడ్ రాజకీయం.. రుతురాజ్ గైక్వాడ్‌కు అన్యాయం!
Netizens Slams Rahul Dravid Over Ruturaj Gaikwad: టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును మంగళవారం అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. స్టాండ్‌బైగా నలుగురు ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చేసింది. మే 15 లోపు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదానికి గురై ఐపీఎల్ 2024లో ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొడుతున్న… -
IPL 2024: ఇరుజట్ల కెప్టెన్స్ కు ఝలక్ ఇచ్చిన బీసీసీఐ.. ఏకంగా..
ఐపీఎల్ 17 సీజన్ లో భాగంగా శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య హోరహోరి మ్యాచ్ జరిగింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ విజయాన్ని అందుకుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదికంగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట సీఎస్కే ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది లక్నో సూపర్ జెయింట్స్. దాంతో బ్యాటింగ్ మొదలుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు మొదటగా అంతగా రాణించలేదు. చివర్లో… -
LSG vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్..
అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతుంది. ఇక, టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. -
LSG vs CSK: సొంత ఇలాకాలో లక్నోను చెన్నై సూపర్ కింగ్స్ ఓడిస్తుందా..
ఏప్రిల్ 19న లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్ (LSG), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్లు తలపడనున్నాయి. లక్నో సూపర్‌జెయింట్స్ ఇప్పటివరకు 6 గేమ్ లలో ఆడి, మూడు సార్లు గెలిచి, మూడు సార్లు ఓడింది. దీనితో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు వారి చివరి మ్యాచ్ లో., కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిని చవిసూసింది. దీనితో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్… -
MS Dhoni Sixes: మా యువ వికెట్ కీపర్ సిక్స్‌లే చెన్నై విజయానికి కారణం: రుతురాజ్
Ruturaj Gaikwad Heap Praise on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. యువ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించాడు. హార్డ్ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువేం కాదని రుతురాజ్ పేర్కొన్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6… -
Ruturaj Gaikwad: భారత ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా రుతురాజ్ గైక్వాడ్.. కోహ్లీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదు!
Ruturaj Gaikwad IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (69) చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!